సాధారణంగా మెదడులో ఉండే గ్రే మేటర్ పెరుగుదల తగ్గితే మెదడు వయస్సు తగ్గుతుంది. 19 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 331 మందిపై శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో మెట్లు ఎక్కడంతో పాటు విద్యాభ్యాసం ఎక్కువ కాలం కొనసాగించిన వారిలో మెదడు యవ్వనంగా ఉందని తెలిసింది. ఇతర వ్యాయామాల కంటే మెట్లెక్కడం వల్ల మెదడులో గ్రే మేటర్ బాగా తగ్గినట్లు ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా మెదడు ఉత్సాహంగా ఉంటుందని గుర్తించడం జరిగిందని పరిశోధకులు తెలిపారు.
No comments:
Post a Comment