Thursday 28 November 2019

ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 08.12.2019)


సికింద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే(ఎస్‌సీఆర్‌) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అప్రెంటిస్
* మొత్తం ఖాళీలు: 4103
ట్రేడులు-ఖాళీలు: ఏసీ మెకానిక్‌-249, కార్పెంటరు-16, డీజిల్ మెకానిక్‌-640, ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్‌-18, ఎల‌క్ట్రీషియ‌న్-871, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-102, ఫిట్ట‌ర్‌-1460, మెషినిస్టు-74,ఎఎండ‌బ్ల్యూ-24, ఎంఎంటీఎం-12, పెయింట‌ర్‌-40, వెల్డ‌ర్‌-597.
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 08.12.2019 నాటికి 15-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఫీజు: రూ.100.
చివ‌రితేది: 08.12.2019.
నోటిఫికేష‌న్‌వెబ్‌సైట్‌

స‌ద‌ర‌న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఖాళీలు (చివ‌రితేది: 23.12.2019)

చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న స‌ద‌ర‌న్ రైల్వే స్పోర్ట్స్ కోటా కింద వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతోంది.
 
వివ‌రాలు...మొత్తం ఖాళీలు: 21పోస్టులులెవెల్‌-2,3,4,5 పోస్టులు.క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, చెస్‌, క్రికెట్‌, స్విమ్మింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌.అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.ద‌ర‌ఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.ఎంపిక విధానంట‌్ర‌య‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: 23.12.2019.చిరునామాఅసిస్టెంట్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌, స‌ద‌ర‌న్ రైల్వే, పీ.వీ.చెరియ‌న్ క్రిసెంట్ రోడ్‌, ఎగ్మోర్‌, చెన్నై-600008.
 
 

ప‌వ‌ర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రైనీ ఖాళీలు (చివ‌రితేది: 16.12.19)

న్యూదిల్లీ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* డిప్లొమా ట్రైనీమొత్తం ఖాళీలు: 35విభాగాల వారీ ఖాళీలుఎల‌క్ట్రిక‌ల్‌-30, సివిల్‌-05.అర్హ‌త‌స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు16.12.2019 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది16.12.2019.
 
 

సెయిల్‌లో 399 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు (చివ‌రితేది: 15.12.19)

న్యూదిల్లీ ప్ర‌ధానకేంద్రంగా ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మేనేజ్‌మెంట్ ట్రైనీమొత్తం ఖాళీలు: 399విభాగావారీ ఖాళీలు: మెకానిక‌ల్-156, మెట‌ల‌ర్జిక‌ల్-67, ఎల‌క్ట్రిక‌ల్‌-91, కెమిక‌ల్‌-30, ఇనుస్ట్రుమెంటేష‌న్‌-36, మైనింగ్ ఇంజినీరింగ్‌-19.అర్హ‌త‌స‌ంబంధిత స‌బ్జెక్టులో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, వాలిడ్ గేట్ స్కోర్‌.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.చివ‌రితేది: 15.12.2019.
 
 

బెల్‌లో ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 17.12.19)

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌) కోట్‌ద్వారా యూనిట్(ఉత్తరాఖండ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* కాంట్రాక్టు ఇంజినీర్‌మొత్తం ఖాళీలు: 05అర్హ‌త‌స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.వ‌య‌సు01.11.2019 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది17.12.2019.
 
 

లోక్‌నాయ‌క్ హాస్పిట‌ల్‌లో జూనియ‌ర్ రెసిడెంట్ ఖాళీలు (చివ‌రితేది: 03.12.19)

న్యూదిల్లీలోని లోక్‌నాయ‌క్ హాస్పిట‌ల్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివరాలు..* జూనియ‌ర్ రెసిడెంట్మొత్తం ఖాళీలు101అర్హ‌త‌: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, రెసిడెన్సీ అనుభ‌వం.వ‌య‌సు: 31.10.2019 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానంఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 03.12.2019.చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, లోక్‌నాయ‌క్ హాస్పిట‌ల్‌, న్యూదిల్లీ-110002.
 
 

సాయ్‌లో జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 06.12.19)

భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖకి చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం ఖాళీలు: 05పోస్టులు-ఖాళీలుజూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌(ఐటీ)-03, కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్‌(ఐటీ)-02.అర్హ‌త‌సంబంధిత స‌బ్జెక్టులో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక విధానంషార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది06.12.2019.
 

గురుకుల ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తు ప్రారంభం

  • నవంబరు 28 నుంచి డిసెంబరు 20 వరకు కొనసాగనున్న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
  • జనవరి 5న సోషల్ వెల్ఫేర్, 12న ట్రైబల్ వెల్ఫేర్ ప్రవేశ పరీక్ష

తెలంగాణలోని సాంఘిక, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు గురుకుల సొసైటీ నవంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షలకు హాజరయ్యేవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కోరువారు నవంబరు 28 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సాంఘిక సంకేమశాఖ కళాశాలల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది జనవరి 5న, గిరిజన సంక్షేమ కళాశాలల్లో జనవరి 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష వివరాలు..
దరఖాస్తు చేసుకున్నవారికి లెవల్-1, లెవల్-2 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. 160 మార్కులకు లెవల్-1 పరీక్ష, 150 మార్కులకు లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు.
 సోషల్ వెల్ఫేర్ ప్రవేశాలకు జనవరి 5న లెవల్-1, ఫిబ్రవరి 9న లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు.
 ట్రైబల్ వెల్ఫేర్ ప్రవేశాలకు జనవరి 12న లెవల్-1, ఫిబ్రవరి 16న లెవల్-2 పరీక్ష నిర్వహిస్తారు.


➦ TSWREIS (Social Welfare) Notification

Online Application

➦ TTWREIS (Tribal Welfare) Notification

Online Application

Thursday 14 November 2019

NTPC 'స్టేజ్-1' షెడ్యూలు వచ్చేస్తోంది!

NTPC 'స్టేజ్-1' షెడ్యూలు వచ్చేస్తోంది!

RRB NTPC Recruitment 2019 | వివిధ రైల్వే జోన్ల పరిధిలో 35,277 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రెండు దశల రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు..



రైల్వేల్లో ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి సంబంధించి 'స్టేజ్-1' పరీక్షల షెడ్యూలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలోనే వెల్లడించనుంది. ఈ నెలాఖరు కల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో షెడ్యూలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్-సెప్టెంబరు మధ్య కాలంలో ఎన్టీపీసీ స్టేజ్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది.
అయితే గతనెలలో ఎన్టీపీసీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి.. అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఎన్టీపీసీ స్టేజ్-1 పరీక్షకు సంబంధించి కదలిక వచ్చింది. ఈ నెలాఖరునాటికి పూర్తి షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌లో పరీక్ష షెడ్యూలును అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ షెడ్యూలు ప్రకటిస్తే.. పరీక్షకు 10 రోజుల ముందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ రైల్వే జోన్ల పరిధిలో 35,277 నాన్‌టెక్నికల్ పాపులర్ కేటిగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ వెల్లడించింది. అభ్యర్థుల నుంచి మార్చి 1 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి 7 నెలల కావస్తున్న పరీక్షలకు సంబంధించిన వివరాలను రైల్వే రిక్రూట్‌మెంట్ ఇంతవరకు ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అప్లికేషన్ స్టేటస్..?పరీక్ష తేదీల వెల్లడి కంటే ముందుగా.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఎన్టీపీసీ 'అప్లికేషన్ స్టేటస్'ను అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును స్వీకరించారా లేదా రిజక్ట్ చేశారా అన్నది తెలుసుకోవచ్చు. దరఖాస్తులు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దరఖాస్తులు రిజక్ట్ అయిన అభ్యర్థులు.. అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాతే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.
ఎన్టీపీసీ పోస్టుల రాతపరీక్ష విధానం...➥ మొత్తం 100 మార్కులకు 'స్టేజ్-1' ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.

➥ పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

➥ మొదటి విడత పరీక్షలో అర్హత సాధించిన వారికి 'స్టేజ్-2' రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 మార్కులకు రెండో విడత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.

➥ పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.

➥ రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.

Wednesday 13 November 2019

సీపీసీఎల్‌లో వ‌ర్క్‌మెన్ ఖాళీలు (చివ‌రితేది: 03.12.19)

ఇండియ‌న్ ఆయిల్ అనుబంధ సంస్థ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌(సీపీసీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 55పోస్టులు: జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియ‌ర్ క్వాలిటీ కంట్రోల్ అన‌లిస్ట్‌, జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ మెటీరియ‌ల్స్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ మార్కెటింగ్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ అకౌంట్స్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్‌.విభాగాలు: ప‌్రొడ‌క్ష‌న్‌, క్యూసీ, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, ఫైర్ అండ్ సేఫ్టీ, ప‌ర్చేస్ అండ్ స్టోర్‌, మార్కెటింగ్‌.అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ అండ్‌ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500.చివ‌రితేది: 03.12.2019.
 

సీఐఎస్ఎఫ్‌లో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 17.12.19)

భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యురిటీ ఫోర్స్‌(సీఐఎస్ఎఫ్‌) స్పోర్ట్స్ కోటా ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* హెడ్ కానిస్టేబుల్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ)* మొత్తం ఖాళీలు: 300క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, ఫుట్‌బాల్‌, హాకీ, హ్యాండ్‌బాల్‌, క‌బ‌డ్డీ, షూటింగ్, స్విమ్మింగ్‌, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్‌, తైక్వాండో.అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత క్రీడ‌లో రాష్ట్ర‌/ జాతీయ‌/ అంత‌ర్జాతీయ గుర్తింపు, నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.వ‌య‌సు: 01.08.2019 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ట‌్ర‌య‌ల్ టెస్ట్‌, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, మెరిట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 17.12.2019.చిరునామా: స‌ంబంధిత క్రీడను అనుస‌రించి ద‌ర‌ఖాస్తు ఫారాన్ని వివిధ‌ రాష్ట్రాల్లోని సీఐఎస్ఎఫ్ కార్యాల‌యాల‌కు పంపాలి.