న్యూదిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* జూనియర్ రెసిడెంట్* మొత్తం ఖాళీలు: 101అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, రెసిడెన్సీ అనుభవం.వయసు: 31.10.2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 03.12.2019.చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, లోక్‌నాయక్ హాస్పిటల్, న్యూదిల్లీ-110002. |
Thursday, 28 November 2019
లోక్‌నాయక్ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు (చివరితేది: 03.12.19)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment