Monday 17 February 2020

సెంట్ర‌ల్ రైల్వేలో జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్ ఖాళీలు (చివ‌రితేది: 06.03.2020)

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న సెంట్ర‌ల్ రైల్వే ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్‌మొత్తం ఖాళీలు37అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లోమా/ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 33 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానంవిద్యార్హ‌త‌, అనుభ‌వం, ప‌ర్స‌నాలిటీ/ ఇంట‌లిజెన్స్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.చివ‌రితేది06.03.2020.
 
Friday 7 February 2020

తెలంగాణ‌ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాలు (చివ‌రితేది: 29.02.2020)

తెలంగాణ‌ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* ఆరోత‌ర‌గ‌తి, ఏడు నుంచి ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు మిగిలిన సీట్ల‌కు ప్ర‌వేశాలుఅర్హ‌త‌: సంబంధిత తరగతిలో ప్రవేశానికి కింది స్థాయి తరగతి ఉత్తీర్ణ‌త‌.ఎంపిక విధానంప‌్ర‌వేశ ప‌రీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా.ప‌రీక్ష‌తేది12.04.2020.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఆరోత‌ర‌గ‌తి 04.02.2020 నుంచి 29.02.2020, ఏడు నుంచి ప‌దోత‌ర‌గ‌తి 08.02.2020 నుంచి 02.03.2020.
 
Tuesday 4 February 2020

ప‌వ‌ర్‌గ్రిడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు (చివ‌రితేది: 20.02.2020)

ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ 25వ బ్యాచ్‌(ఎల‌క్ట్రిక‌ల్‌)* మొత్తం ఖాళీలు: 53అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌.ఎంపిక విధానం: స‌ంబంధిత పేప‌ర్‌లో గేట్ 2020 మార్కులు, గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 20.02.2020.