Sunday 21 July 2019

డిజిటల్ సేవ కేంద్రం లో ఇప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు(బ్రిటీష్ కౌన్సిల్)

డిజిటల్ సేవ కేంద్రం లో ఇప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు(బ్రిటీష్ కౌన్సిల్) అందుబాటులో కలదు. 
మొదటి 100 మందికి ప్రత్యేక ఆఫర్ ద్వారా 500/-రూ విలువ గల ఐ.డి. కేవలం 275/-రూ. కే లభిస్తుంది.
రిజిస్ట్రేషన్, లర్నింగ్, ఎక్సమ్, మాడ్యూల్స్, మరియు అనుభవం కలిగిన లెక్చరర్ చే విద్య భోదన చేయబడును .

శిక్షణ అనంతరం  అర్హత పొందిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. 
!!! త్వరపడండి !!!
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది
*డిజిటల్ సేవ కేంద్రం- కొండపల్లి.*
మీతో, పాటు మీ తోటి మిత్రులకు, బంధువులకు, చుట్టుపక్కల గల విద్యార్థులకు. సమాచారం అందించగలరు.

వికలాంగులకు ప్రత్యేక శిక్షణ



వికలాంగులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ
కోర్సులు :
·                             CRM Domestic Non-Voice

·        Domestic Data Entry Operator

·        Telecom-In-Store Promoter

·        Customer Care Executive Call Center

·        Trainee Associate

·        Domestic Biometric Data Operator

·        Housekeeping Attendant

·         Housekeeping Attendant speech and hearing

రిజిస్ట్రేషన్ కొరకు కావలసినవి/అర్హతలు : 10వ తరగతి పాస్ సర్టిఫికేట్, 2పాస్ ఫోటోలు, వికలాంగ ద్రువికరణ పత్రం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్. ఫీజు: 150/- రూ. వయస్సు: 18-40సం.శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆమోదిత సర్టిఫికెట్ తో పాటు 1000రూ. ఇవ్వబడును..
శిక్షణ యొక్క ముఖ్య  ఉద్ద్యేశం: శిక్షణ అనంతరం స్వయం ఉపాది కొరకు తగిన స్వీయ విశ్వాసం పొందుట, స్వయం ఉపాది ఏర్పచుకొనుట. మరెన్నో ...ఉపయోగాలు.  
*షరతులు వర్తిస్తాయ
పూర్తి వివరాలకు సంప్రదించండి :

డిజిటల్ సేవ కేంద్రంకొండపల్లి.





డిజిటల్ సేవ కేంద్రం (csc) లో , స్కిల్ డేవలప్మెంట్ కోర్సులు ....




 డిజిటల్ సేవ కేంద్రం పవన్లో ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్ లో  , స్కిల్ డేవలప్మెంట్ కోర్సులు ....అందుబాటులో  కలవు. కోర్సులు యొక్క ముఖ్య ఉద్యేశం స్వయం ఉపాది పొందుట , స్వీయ విశ్వాసం పొందుట కొరకు, ఎంపిక చేసుకున్న శిక్షణలో అనుభవం పొందుట, కేంద్ర ప్రభుత్వం ఆధారిత వారి సర్టిఫికెట్ పొందుట, మరెన్నో ఉపయోగకరమైన   సేవలను పొందుట జరుగుతుంది.

శిక్షణ కోర్సుల వివరాలు కింద పొందు పరచబడ్డాయి.



PMGDISHA
Digital Literate – 0/- (FREE)

Basic Computer Course
MS Office, Internet, operating..ect.
FEE– 350/-


Spoken English Course
275/- (only for 1st 100members)
500/- Actual Fee.


Digital Wellness
Content Training Partner: CSC
Course Fee : Rs.59/-

Motorcycle Mechanic Foundation

Course Fee : Rs.1250/-

Introduction to Computer Hardware and Troubl

Course Fee : Rs.500/-

House Wiring

Course Fee : Rs.1250/-

Electrician Foundation

Course Fee : Rs.1250/-

Robotics

Course Fee : Rs.250/-

Animation

Course Fee : Rs.1650/-

Digital Photography

Course Fee : Rs.1650/-

Graphic Design

Course Fee : Rs.1650/-

Print and Digital Publishing

Course Fee : Rs.1650/-

CAD Course

Course Fee : Rs.1650/-

అన్ని శిక్షణ తరగతులు డిజిటల్ క్లాస్ ద్వార , కంప్యూటర్ లో మాడ్యుల్, ప్రజెంటేషన్, అస్సేస్మేంట్  ద్వార శిక్షణ ఇవ్వబడును .
పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి : డిజిటల్ సేవ కేంద్రం కొండపల్లి. 


Friday 19 July 2019

కొచ్చిన్ షిప్ యార్డ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 14.08.19)

కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (మెకానిక‌ల్‌)-01, డిప్యూటీ మేనేజ‌ర్ (మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, వెప‌న్స్‌)-08.అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు, ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఫీజు: రూ.1000చివ‌రితేది: 14.08.2019
 

నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో 199 పోస్టులు (చివ‌రితేది: 21.08.19)

నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్ ఇండియా లిమిటెడ్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మొత్తం పోస్టుల సంఖ్య‌: 1991) స్టేష‌న్ కంట్రోల‌ర్/ ట్రైన్ ఆప‌రేట‌ర్‌: 092) క‌స్ట‌మ‌ర్ రిలేష‌న్స్ అసిస్టెంట్‌: 163) జూనియ‌ర్ ఇంజినీర్‌: 354) మెయింటైన‌ర్‌: 1355) అకౌంట్స్ అసిస్టెంట్‌: 036) ఆఫీస్ అసిస్టెంట్: 01అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్‌, బీకాం/ సీఏ ఇంట‌ర్/ ఐసీడ‌బ్ల్యూఏ, బీబీఏ/ బీసీఏ. వ‌య‌సు: 18-32 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, సైకో టెస్ట్, స్కిల్/ ట్రేడ్ టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంటరాక్ష‌న్/ గ్రూప్ డిస్క‌ష‌న్‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 22.07.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 21.08.2019

 

Saturday 13 July 2019

KU Distance Education: కాక‌తీయ‌ యూనివ‌ర్సిటీలో దూర‌విద్యా కోర్సులు

వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ‌ యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలోని 'స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేష‌న్' 2019-20 విద్యాసంవ‌త్సరానికి గానూ వివిధ‌ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివ‌రాలు..

* డిగ్రీ కోర్సులు 
- బీఏ 
- బీకాం 
- బీకాం 
- బీబీఏ. 

* పీజీ కోర్సులు 
- ఎంఏ 
- ఎంకాం 
- ఎంఎస్‌డ‌బ్ల్యూ 
- ఎంఎస్సీ. 

విభాగాలు: కంప్యూట‌ర్స్, పొలిటిక‌ల్ సైన్స్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, ఎక‌నామిక్స్‌, హిందీ, హిస్టరీ, సంస్కృతం, ఇంగ్లిష్‌, రూర‌ల్ 
డెవ‌ల‌ప్‌మెంట్, తెలుగు, సోషియాల‌జీ, జ‌ర్నలిజం, సైకాల‌జీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ త‌దిత‌రాలు. 

అర్హత‌: డిగ్రీ కోర్సులకు ఇంట‌ర్, పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 28.08.2019 

Degree Courses - Notification, Online Application 

PG Courses - Notification, Online Application 

Website 

హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్‌లో బ్యాక్‌లాగ్ పోస్టులు (చివ‌రితేది: 25.07.19)

హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌లో దివ్యాంగ‌ అభ్య‌ర్థుల‌కు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి స్థానిక అభ్య‌ర్థుల నుంచి డిస్ట్రిక్ట్ సెల‌క్ష‌న్ క‌మిటీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* గ్రూప్ 4 పోస్టులుమొత్తం ఖాళీలు: 37పోస్టులు - ఖాళీలు: జూనియ‌ర్ అసిస్టెంట్ కం టైపిస్ట్‌/ టైపిస్ట్ - 04, ల్యాబ్ టెక్నీషియ‌న్ - 02, ల్యాబ్ అటెండెంట్ - 02, హెచ్‌డ‌బ్ల్యూఓ గ్రూప్2 - 01, క‌మాటి - 03, స్వీప‌ర్ - 03, జూనియర్ అసిస్టెంట్/ టెలిఫోన్ ఆప‌రేట‌ర్ - 05, డార్క్ రూం అసిస్టెంట్ - 01, ఫార్మాసిస్ట్ గ్రేడ్‌2 - 02, బుక్ బేర‌ర్ -01, ఆఫీస్ స‌బార్డినేట్స్ - 07, చౌకీదార్ - 01, గేట్ పోర్ట‌ర్ - 01, కుక్ - 01, అసిస్టెంట్ దోబీ - 01, స్కావెంజ‌ర్ - 01, మాలీ - 01.అర్హ‌త‌: ఐదో త‌ర‌గ‌తి, ఏడో త‌ర‌గ‌తి, ప‌దో త‌ర‌గ‌తి, స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్ డిగ్రీ, బీఈడీ, స‌ర్టిఫికెట్ కోర్సుల ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.వ‌యః ప‌రిమితి: 01.07.2019 నాటికి 54 ఏళ్ళు మించ‌కూడ‌దు.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా)చివ‌రితేది: 25.07.2019చిరునామా: అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌, వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌, అజంతా గేట్‌, ఎంజే రోడ్‌, నాంప‌ల్లి, హైద‌రాబాద్ - 500 001.
 
 

Sunday 7 July 2019

జేఎన్‌టీయూ, జ‌గిత్యాల‌లో కాంట్రాక్టు టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 18.07.19)

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ, హైద‌రాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌)కి చెందిన కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జ‌గిత్యాల‌.. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......

అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్స్‌
అర్హత: స‌ంబంధిత విభాగాల్లో ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది
.
విభాగాలు: ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ.
ఎంపికరాతప‌రీక్ష‌, డెమో ఆధారంగా.
దరఖాస్తు విధానంఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా
).
ఫీజురూ. 1000 (ఎస్సీ/ ఎస్టీల‌కు రూ
. 500)
హార్డుకాపీ పంప‌డానికి చివరి తేది
18.07.2019
రాత‌ప‌రీక్ష తేది:
 20.07.2019
చిరునామా: Principal's office, JNTUH College of Engineering Jagtial, Nachupally (V), Kodimial (M), Jagtial Dist, Telangana.

Monday 1 July 2019

హైకోర్ట్ ఆఫ్ మ‌ద్రాస్ (చివ‌రితేది: 31.07.19)

త‌మిళ‌నాడులోని హైకోర్ట్ ఆఫ్ మ‌ద్రాస్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం ఖాళీలు: 573పోస్టులు-ఖాళీలు: క‌ంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌-76, టైపిస్ట్‌-229, అసిస్టెంట్‌-119, రీడ‌ర్‌ఎక్సామిన‌ర్‌-142, జిరాక్స్ ఆప‌రేట‌ర్-07.అర్హత: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీకంప్యూట‌ర్ కోర్స్ స‌ర్టిఫికేట్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానంరాత‌ప‌రీక్ష‌స్కిల్ టెస్ట్ ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జులై 01 నుంచి 31 వ‌ర‌కు.