Sunday 30 September 2018

Telangana Constable 2018 Key || SCT PC Civil 2018 Answer Key 2018

Telangana Constable 2018 Key || SCT PC Civil 2018 Answer Key 2018

దసరా స్పెషల్ ఆఫర్


ఉద్యం అభిలాష పథకం .....వివరాలు

ప్రియమైన కస్టమర్లకు, మిత్రులకు, తోటి శ్రేయోభిలాషులకు..
శుభ వార్త.

ఇప్పుడు, మన డిజిటల్ సేవ కేంద్రం నందు..సరికొత్త సధవకాశం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో SIDBI బ్యాంక్ తరుపున నిరుద్యోగులలైన వారికి వ్యాపార రుణం అందించేందుకు గాను...ఉద్యం అభిలాష పథకం కింద 5 రోజుల పాటు(తేదీ అక్టోబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు) వ్యాపార రంగం కి సంభందించిన శిక్షణను అందించి తద్వారా సర్టిఫికెట్లు జారీ చేసి, తగు ఉపాధి కల్పన వ్యాపారం సహాయం కొరకు ఋణం మంజూరు చేయించబడును.ఆసక్తి గల యువతి యువకులు వెంటనే డిజిటల్ సేవ కేంద్రం -కొండపల్లి (రెబ్బెన ) ను సంప్రదించి. పూర్తీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు.

అర్హతలు:
రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన పత్రాలు: 1ఫోటో, ఆధార్ జిరాక్స్, మొబైల్ నెం.
వయస్సు: 20 నుండి 40 సం. కలవారు.
విద్యార్హత : కనీసం 8వ తరగతి పాసై ఉండాలి.
శిక్షణ కాలం : 5రోజులు.(ప్రతి రోజు 1గంట)
శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇవ్వబడును .
వ్యాపార ఋణం దరఖాస్తు కొరకు కావలసినవి: (శిక్షణ లో తెలుపబడును).
!! శిక్షణ పూర్తి ఉచితం !!
*షరతులు వర్తిస్తాయి*

Friday 28 September 2018

బిజినెస్ లోన్ కావాలా? కేవలం 5రోజులు...?

ప్రియమైన కస్టమర్లకు, మిత్రులకు, తోటి శ్రేయోభిలాషులకు..
శుభ వార్త.
ఇప్పుడు, మన డిజిటల్ సేవ కేంద్రం నందు..సరికొత్త సధవకాశం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో SIDBI బ్యాంక్ తరుపున నిరుద్యోగులలైన వారికి వ్యాపార రుణం అందించేందుకు గాను...5 రోజుల పాటు(తేదీ అక్టోబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు) వ్యాపార రంగం కి సంభందించిన శిక్షణను అందించి తద్వారా సర్టిఫికెట్ లు జారీ చేసి, తగు ఉపాధి కల్పన వ్యాపారం సహాయం కొరకు ఋణం మంజూరు చేయించబడును.
ఆసక్తి గల యువతి యువకులు వెంటనే డిజిటల్ సేవ కేంద్రం -కొండపల్లి ను సంప్రదించి. పేరు నమోదు చేసుకొనగలరు.
అర్హత: వయస్సు 20 నుండి 40 సం. కలవారు.
కనీసం 8వ తరగతి పాసై ఉండాలి.
శిక్షణ కాలం : 5రోజులు.(ప్రతి రోజు 1గంట)
రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన పత్రాలు: 1ఫోటో, ఆధార్ జిరాక్స్, మొబైల్ నెం.
లోన్ దరఖాస్తు కి కావలసినవి: (శిక్షణ లో తెలుపబడును).
!! శిక్షణ పూర్తి ఉచితం !!
*షరతులు వర్తిస్తాయి*

Monday 24 September 2018

PGT Hall Tickets: వెబ్‌సైట్‌లో గురుకుల పోస్టుల హాల్‌టికెట్లు

PGT Hall Tickets: వెబ్‌సైట్‌లో గురుకుల పోస్టుల హాల్‌టికెట్లు
తెలంగాణలోని గురుకులాల్లో పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించ తలపెట్టిన రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆబీ) శనివారం (సెప్టెంబరు 22) హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,932 పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 1,972 పీజీటీ పోస్టులు, 960 టీజీటీ పోస్టులు ఉన్నాయి. సెప్టెంబరు 28 నుంచి పీజీటీ పరీక్షలు, అక్టోబరు 11 నుంచి టీజీటీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి...



హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా...
* మొదట ' www.treirb.org' వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
* హోంపేజీలో కనిపించే ' Download Hall Ticket for TGT & PGT' లింక్‌పై క్లిక్ చేయాలి.
* క్లిక్ చేయగానే అభ్యర్థి లాగిన్ పేజీఓపెన్ అవుతుంది.

* అక్కడ అభ్యర్థి తన ఫోన్ నెంబరు, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
* సంబంధిత వివరాలతో లాగిన్ కాగానే.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి హాల్‌టికెట్ డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షల పూర్తి షెడ్యూలు..



VRO Answer Keys: వీఆర్వో పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల.. 30 వరకు అభ్యంతరాల స్వీకరణ..

తెలంగాణలో వీఆర్వో పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 16న నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక (ప్రిలిమినరీ) 'కీ' ని టీఎస్‌పీఎస్సీ అధికారులు విడుదల చేశారు. శనివారమే కీ విడుదల చేసినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం (సెప్టెంబరు 23) అందుబాటులో పెట్టారు. ప్రాథమిక 'కీ' విడుదల చేసిన అనంతరం.. 'కీ'పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే సెప్టెంబరు 24 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్లు వారు తెలిపారు. 30 తర్వాత తెలిపే అభ్యంతాలను పరిగణించరు. అనంతరం తుది 'కీ' విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను విడుదల చేస్తారు.


ప్రాథమిక 'కీ' కోసం క్లిక్ చేయండి..

వీఆర్వో రాతపరీక్ష జవాబు పత్రాలు..

700 వీఆర్వో పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 10.58 లక్షల మంది దరఖాస్తుచేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 10 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 7,87,049 మంది (78.46%) హాజరయ్యారు. ఈ పరీక్ష నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాల కోెసం వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్

Friday 21 September 2018

VRO OMR sheet Download Here...

*⚡ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ VRO పరీక్షా రాసిన అభ్యర్థులకు తమ OMR Sheets డౌన్లోడ్ చేసుకొనే అవకాశం తెలంగాణ*

*మీ OMR Sheet డౌన్లోడ్ చేసుకొని సులభంగా Key Paper ని చెక్ చేసుకోండి*

*OMR Sheets కోసం క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.*


*🙏ఈ విషయాన్ని అందరికి తెలిసేలా షేర్ చేయండి*



కొండాపూర్ బ్ల‌డ్ బ్యాంకులో పోస్టులు (చివ‌రితేది: 26.09.18)


కొండాపూర్ (రంగారెడ్డి జిల్లా)లోని ప్ర‌భుత్వ జిల్లా హాస్పిట‌ల్‌లో ఉన్న బ్ల‌డ్ బ్యాంకు కోసం డ్రైవ‌ర్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ హాస్పిట‌ల్స్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 021) డ్రైవ‌ర్: 01
2)
డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్: 01అర్హ‌త‌, వ‌య‌సు, ఎంపిక‌: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివ‌రితేది: 26.09.2018. చిరునామా: సూప‌రింటెండెంట్, జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ హాస్పిట‌ల్స్, రంగారెడ్డి జిల్లా కార్యాలయం.
 

ఐటీబీపీలో 73 హెడ్ కానిస్టేబుళ్లు (చివ‌రితేది: 23.10.18)


ఇండో-టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్‌ (ఐటీబీపీ) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి పురుష‌, మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేష‌న్ & స్ట్రెస్ కౌన్సెల‌ర్)మొత్తం పోస్టుల సంఖ్య‌: 73. ఇందులో పురుషుల‌కు 62, మ‌హిళ‌లకు 11 ఉన్నాయి.ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్/ ఓబీసీ పురుష అభ్య‌ర్థుల‌కు రూ.100. మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు ఫీజు నుంచి మిన‌హాయింపునిచ్చారు. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 24.09.2018.చివ‌రితేది: 23.10.2018.నోట్‌: పూర్తి వివ‌రాల‌కు ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.
 
 

ఎస్ఎస్‌సీ - 1136 సెల‌క్ష‌న్ పోస్టులు (చివ‌రి తేది: 30.09.18)


వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో సెల‌క్ష‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.  
వివ‌రాలు....* సెల‌క్ష‌న్ పోస్టులు (ఫేజ్ 6) 
మొత్తం ఖాళీలు: 1136. ఇందులో చెన్నైలోని స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (స‌ద‌ర‌న్ రీజియ‌న్)లో 55 ఖాళీలు ఉన్నాయి
 గ్రాడ్యుయేష‌న్ అర్హ‌త‌కు 10,  
హ‌య్య‌ర్ సెకండ‌రీ (10+2) అర్హ‌త‌కు 22, 
 మెట్రిక్యులేష‌న్ అర్హ‌తకు 23 పోస్టులు ఉన్నాయి. 
పోస్టులు: జూనియ‌ర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్‌, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.  
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ, ఇత‌ర ఉన్న‌త విద్యార్హ‌త‌లు. 
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా. రాత ప‌రీక్ష తేది: తాత్కాలికంగా ప‌రీక్ష తేదీలుగా 2018 అక్టోబ‌రు 27, 29, 30ల‌ను ప్ర‌క‌టించారు. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.09.2018.





Thursday 20 September 2018

Wish you Happy Muharram

“A Small Person With Small Dreams, Have So, Much Believes In U My Allah . U Are For Me, I Am For U, Their Is No Words, For My Love, Through Which I Can Explain What I Feel For U My Allah .  ”

Wednesday 19 September 2018

విజయా బ్యాంక్‌లో 330 ఖాళీలు

Jobsబెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయా బ్యాంక్ 330 ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీతో పాటు ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీ ఎం/పీజీబీఎం/పీజీడీబీఏ/ పీజీ (ఫైనాన్స్/ కామర్స్/సైన్స్/ఎకనామిక్స్/లా) ఉత్తీర్ణత లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ ఉత్తీర్ణత. వయసు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కే వలం ఇంటిమేషన్ చార్జీల కింద రూ.100 చెల్లించాలి. దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 27, 2018. గమనిక: ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ నిర్వ హించే మూడు నెలల కోర్సు చదవాల్సి ఉం టుంది. ఈ సమయంలో నెలకు రూ.15 వేల స్టైపెండ్ చెల్లిస్తారు. కోర్స్ పూర్తయిన తర్వాత వారికి ఎగ్జిట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో నిర్దిష్ట మార్కులు సాధించిన వారికి మాత్రమే ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగావ కాశం కల్పిస్తారు.
పూర్తివివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.vijayabank.com

Tuesday 18 September 2018

RRB Group D 17th Spetember 1st Shift Exam Questions and Answers

All RRB Group D Exam Dates-2018

All RRB Group D Exam Dates are give below.



SI No Date of CBT
                     Starting Date for e-Call letter Download
1 17 Sep 2018 13 Sep 2018
2 18 Sep 2018 14 Sep 2018
3 19 Sep 2018 15 Sep 2018
4 20 Sep 2018 16 Sep 2018
5 22 Sep 2018 18 Sep 2018
6 23 Sep 2018 19 Sep 2018
7 24 Sep 2018 20 Sep 2018
8 25 Sep 2018 21 Sep 2018
9 26 Sep 2018 22 Sep 2018
10 27 Sep 2018 23 Sep 2018
11 28 Sep 2018 24 Sep 2018
12 1 Oct 2018 27 Sep 2018
13 3 Oct 2018 29 Sep 2018
14 4 Oct 2018 30 Sep 2018
15 5 Oct 2018 1 Oct 2018
16 8 Oct 2018 4 Oct 2018
17 9 Oct 2018 5 Oct 2018
18 10 Oct 2018 6 Oct 2018
19 11 Oct 2018 7 Oct 2018
20 12 Oct 2018 8 Oct 2018
21 15 Oct 2018 11 Oct 2018
22 16 Oct 2018 12 Oct 2018
23 22 Oct 2018 18 Oct 2018
24 24 Oct 2018 20 Oct 2018
25 29 Oct 2018 25 Oct 2018
26 30 Oct 2018 26 Oct 2018
27 31 Oct 2018 27 Oct 2018
28 1 Nov 2018 28 Oct 2018
29 2 Nov 2018 29 Oct 2018
30 5 Nov 2018 1 Nov 2018
31 12 Nov 2018 8 Nov 2018
32 15 Nov 2018 11 Nov 2018
33 16 Nov 2018 12 Nov 2018
34 19 Nov 2018 15 Nov 2018
35 20 Nov 2018 16 Nov 2018
36 22 Nov 2018 18 Nov 2018
37 24 Nov 2018 20 Nov 2018
38 26 Nov 2018 22 Nov 2018
39 27 Nov 2018 23 Nov 2018
40 28 Nov 2018 24 Nov 2018
41 3 Dec 2018 29 Nov 2018
42 4 Dec 2018 30 Nov 2018
43 5 Dec 2018 1 Dec 2018
44 6 Dec 2018 2 Dec 2018
45 1 Dec 2018 6 Dec 2018
46 11 Dec 2018 7 Dec 2018
47 12 Dec 2018 8 Dec 2018
48 13 Dec 2018 9 Dec 2018
49 14 Dec 2018 10 Dec 2018

ఆంధ్రాబ్యాంకులో సెక్యూరిటీ ఆఫీస‌ర్లు (చివ‌రి తేది: 23.09.18)

Image result for andhra bank logoహైద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్న ఆంధ్రా బ్యాంకు సెక్యూరిటీ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి దర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....
* సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ మొత్తం పోస్టుల సంఖ్య‌: 20అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సాయుధ బ‌ల‌గాలు/ పోలీసు/ పారామిల‌ట‌రీలో ఆఫీస‌ర్ హోదాలో ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 40 సంవ‌త్స‌రాలకు మించ‌కూడ‌దు.ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ ద్వారా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.600ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: సెప్టెంబ‌రు 19ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబ‌రు 23హార్డు కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: అక్టోబ‌రు 4చిరునామా: Asst. General Manager (HR), Andhra Bank, Head Office Recruitment Section, HR Department, Dr.Pattabhi Bhavan, Saifabad, Hyderabad, Telangana - 500 004.
 


అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు సంబంధించి బీఏ/ బీకాం/ బీఎస్సీ, సెకెండ్‌ స్పెల్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు సోమవారం (సెప్టెంబరు 17) ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు  అక్టోబరు22 నుంచి ప్రారంభమవుతాయని వారు తెలిపారు.

ఇక తృతీయ సంవత్సరం పరీక్షలు అక్టోబరు 22 నుంచి 27 వరకు,
 ద్వితీయ సంవత్సరానికి అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు,
ప్రథమ సంవత్సర పరీక్షలు నవంబరు 5 నుంచి 9 వరకు ఉంటాయన్నారు.

వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చని సూచించారు.
https://www.braouonline.in/

Sunday 16 September 2018

Telangana SI Results ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్‌సీటీ సబ్ ఇన్స్‌పెక్టర్ (సివిల్), తత్సమాన పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో మొత్తం 1,10, 635 మంది తదుపరి దశకు అర్హత సాధించారు. వీరిలో అత్యధికంగా ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులే ఉండటం విశేషం. ఆగస్టు 26న తెలంగాణ వ్యాప్తంగా ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహిాంచారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి.....


https://www.tslprb.in/Account/Login
 


పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,88,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,88,482 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన 'కీ' ని ఆగస్టు 27న విడుదల చేశారు. ఆగస్టు 29 వరకు దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఫలితాలను విడుదలచేశారు.

ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి మూడు దశల నియామక ప్రక్రియలో భాగంగా ఈ ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రెండో దశలో ఈవెంట్స్ ఉంటాయి. అందులోనూ క్వాలిఫై అయిన వారికి తుది దశలో మెయిన్స్ రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఐబీపీఎస్ సీఆర్‌పీ క్ల‌ర్క్స్ VIII - 7275 ఖాళీలు (చివ‌రితేది: 10.10.2018)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లర్కు పోస్టుల భ‌ర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ఎగ్జామినేషన్-VIII ద్వారా దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...* ఐబీపీఎస్ సీఆర్‌పీ క్ల‌ర్క్స్ VIIIమొత్తం పోస్టుల సంఖ్య‌: 72751) తెలంగాణ‌లో 162 ఖాళీలుబ్యాంకుల వారీగా ఖాళీలు: అల‌హాబాద్ బ్యాంకు-20, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-06, కెన‌రా బ్యాంక్‌-60, కార్పొరేష‌న్ బ్యాంక్‌-07, ఇండియ‌న్ బ్యాంక్‌-15, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-05, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-20, విజ‌యా బ్యాంక్‌-08.2) ఏపీలో 167 ఖాళీలుబ్యాంకుల వారీగా ఖాళీలు: అల‌హాబాద్ బ్యాంకు-15, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-16, బ్యాంక్ ఆఫ్ ఇండియా-09, కార్పొరేష‌న్ బ్యాంక్‌-10, ఇండియ‌న్ బ్యాంక్‌-52, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-10, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-39, విజ‌యా బ్యాంక్‌-08.అర్హత: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. అభ్య‌ర్ధి ద‌ర‌ఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన‌ ప్రాంతీయ భాష‌లో రాయడం, చ‌ద‌వ‌డం, మాట్లాడ‌టం వ‌చ్చి ఉండాలి.వయసు: 01.09.2018 నాటికి 20-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా.ప‌రీక్ష విధానం: * ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో మొత్తం 100 మార్కుల‌కు 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఇంగ్లిష్‌-30, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ-35, రీజనింగ్ ఎబిలిటీ-35 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష స‌మ‌యం 1 గంట‌.* మెయిన్ ప‌రీక్ష‌లో మొత్తం 190 ప్ర‌శ్న‌ల‌కు గాను 200 మార్కులు ఉంటాయి. ఇందులో జ‌న‌ర‌ల్‌/ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌-50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్- 40 ప్ర‌శ్న‌ల‌కు 40 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & కంప్యూట‌ర్ అప్టిట్యూడ్- 50 ప్ర‌శ్న‌ల‌కు 60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు ఉంటాయి. ప‌రీక్ష స‌మ‌యం 160 నిమిషాలు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు
:
ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు రూ.100, ఇత‌రుల‌కు రూ.600.ముఖ్యమైన తేదీలు...* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్ర‌క్రియ‌ ప్రారంభం: 18.09.2018.* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపున‌కు చివరితేది: 10.10.2018.* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: న‌వంబ‌రు, 2018. * ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ప‌రీక్ష‌ తేది: 26.11.2018 - 01.12.2018.* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: న‌వంబ‌రు, 2018. * ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) తేదీ: 2018 డిసెంబ‌రు 8, 9, 15, 16 తేదీల్లో. * ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) ఫ‌లితాలు: డిసెంబ‌రు 2018/ జ‌న‌వ‌రి 2019.* మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి, 2019. * మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌) తేది: 20.01.2019.* ప్రొవిజినల్ అలాట్‌మెంట్‌: ఏప్రిల్ 2019.



TSPSC VRO Examination Key Paper 2018 || వీఆర్వో 2018 పరీక్షా జవాబు పత్రం

VRO Key Paper || వీఆర్వో పరీక్ష సమాధానాలు 2018

TSPSC- VRO- 2018





TSPSC VRO Examination Question Paper 2018 || వీఆర్వో 2018 పరీక్షా ప్రశ్న...

VRO Question Paper || వీఆర్వో పరీక్ష ప్రశ్న పత్రం 2018

VRO Exam Today in Telangana



VRO Question Paper Booklet Code C

Download Here !!!
https://drive.google.com/open?id=115gl2tjIuSV2RJiv5nXt4noTIHjEii35

Download Here !!!

Saturday 15 September 2018

కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు

బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) త‌దిత‌ర కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వివ‌రాలు......
1) కానిస్టేబుల్ (జీడీ)
2) రైఫిల్‌మ‌న్ (జీడీ)
మొత్తం పోస్టుల సంఖ్య‌: 54,953 (పురుషుల‌కు 47,307; మ‌హిళ‌ల‌కు 7,646) విభాగాల‌వారీ ఖాళీలు: బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)-16984, సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)-200, సెంట్ర‌ల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)-21566, స‌శ‌స్త్ర సీమబ‌ల్ (ఎస్ఎస్‌బీ)-8546, ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ)-4126, అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)-3076, నేష‌న‌ల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)-08, సెక్ర‌టేరియ‌ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్‌)-447. అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. వ‌య‌సు: 2018 ఆగ‌స్టు 1 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామ్ ద్వారా. ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, ఎలిమెంట‌రీ మ్యాథ‌మేటిక్స్‌, ఇంగ్లిష్/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. మొత్తం మార్కులు వంద‌. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ఉంటుంది. గంట‌న్న‌ర స‌మ‌యంలో స‌మ‌ధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 17.08.2018 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.09.2018

Friday 7 September 2018

ఎస్ఎస్‌సీ - 1136 సెల‌క్ష‌న్ పోస్టులు (చివ‌రి తేది: 30.09.18)


వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో సెల‌క్ష‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....

* సెల‌క్ష‌న్ పోస్టులు (ఫేజ్ 6)
మొత్తం ఖాళీలు: 1136
పోస్టులు: జూనియ‌ర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్‌, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌:
పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ, ఇత‌ర ఉన్న‌త విద్యార్హ‌త‌లు.
ఎంపిక‌:
రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు:
రూ.100
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.09.2018



 

Wednesday 5 September 2018

గురుకుల పీజీటీ, టీజీటీ రాతపరీక్ష తేదీలు

గురుకుల పాఠశాలల్లోని పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. పీజీటీ పోస్టులకు సంబంధించిన పేపర్‌-2, పేపర్‌-3 పరీక్షలను సెప్టెంబరు 26న నిర్వహించనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు సంబంధించి పేపర్‌-1 పరీక్షను అక్టోబరు 6న నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. గురుకులాల్లో 960 టీజీటీ, 1972 పీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడగా 2,93,294 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.

బీఎస్‌ఎఫ్‌లో 65 కానిస్టేబుల్ పోస్టులు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 65 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టుల వివరాలు..
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్): 30
కానిస్టేబుల్ (లైన్‌మెన్): 12
కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్): 23
అర్హత:
మెట్రిక్యులేషన్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.100. దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2018 సెప్టెంబర్ 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చే సుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://bsf.nic.in

బీఈసీఐఎల్-నోయిడాలో 105 పోస్టులు

నోయిడాలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన 105 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టుల వివరాలు...
పేషెంట్ కేర్ మేనేజర్ (పీసీఎం): 20
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (పీసీసీ): 70
డ్రైవర్స్: 5
అంబులెన్స్ పారామెడిక్స్/ఈఎంటీలు: 10
అర్హత:
పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణత. హెవీ డ్రైవింగ్ లెసైన్స్, ఈఎంటీ/ఈఎంటీ అడ్వాన్డ్స్ సర్టిఫికేషన్, లైఫ్ సెన్సైస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు, ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.250). దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 17, 2018. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.becil.com

బీఎస్‌ఎఫ్ లో 139 ఉద్యోగాలు

Jobsబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 139 సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
  1. సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్): 103
    అర్హత:
    సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
  2. జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 36
    అర్హత:
    ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.200. దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2018 సెప్టెంబర్ 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చే సుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://bsf.nic.in

భెల్‌, తిరుచిరాప‌ల్లిలో 529 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 13.09.18)


తిరుచిరాప‌ల్లి (త‌మిళ‌నాడు)లోని భార‌త్ హెవీ ఎలక్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (భెల్‌) కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య‌: 529ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్ట‌ర్‌-210, వెల్డ‌ర్‌-115, ట‌ర్న‌ర్‌-28, మెషినిస్ట్‌-28, ఎల‌క్ట్రీషియ‌న్‌-40, మెకానిక్ మోటార్ వెహిక‌ల్‌-15, డీజిల్ మెకానిక్‌-15, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-15, ప్రోగ్రామ్ & సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేష‌న్ అసిస్టెంట్-40, కార్పెంట‌ర్‌-10, ప్లంబ‌ర్‌-10, ఎంఎల్టీ పాథాల‌జీ-03.అర్హ‌త‌: ఎనిమిది/ ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌. త‌మిళంలో ప‌రిజ్ఞానం ఉన్న‌వారికి ప్రాధాన్యం.వ‌య‌సు: 13.10.2018 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది: 13.09.2018.