ఇండియన్ కోస్ట్ గార్డు (ఐసీజీ) డొమెస్టిక్ బ్రాంచులో నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూన్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 10లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు..
* నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) 10వ ఎంట్రీ - 02/2019 బ్యాచ్
పోస్టులు: కుక్, స్టీవార్డ్.
అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్ అభ్యర్థులు, కోస్ట్ గార్డు యూనిఫామ్ ఉద్యోగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.10.2019 నాటికి 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.10.1997 - 30.09.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
జీతభత్యాలు: ప్రారంభంలో బేసిక్ పే స్కేలు కింద నెలకు రూ.21,700 ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ప్రమోషన్ సమయంలో ప్రధాన్ అధికారి హోదాలో నెలకు రూ.47,600 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
Notification
Website

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 05.06.2019 |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 10.06.2019 |
హాల్‌టికెట్ల డౌన్లోడ్ | జూన్ 20 నుంచి 26 వరకు. |
పరీక్ష నిర్వహణ | జూన్/ జులై 2019 |
ఫలితాల వెల్లడి | సెప్టెంబరు 2019 |
శిక్షణ ప్రారంభం | అక్టోబరు 2019 |
Notification
Website
No comments:
Post a Comment