Monday 13 May 2019

టీజీయూజీసెట్ - 2019 (చివ‌రితేది: 22.05.19)

హైద‌రాబాద్‌లోని తెలంగాణ సోష‌ల్ వెల్‌ఫెర్ & ట్రైబ‌ల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీస్ (టీఎస్‌డ‌బ్ల్యూ& టీడ‌బ్ల్యూఈఆర్ఈఎస్‌) 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీని ద్వారా వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* తెలంగాణ గురుకుల‌ అండ‌ర్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్‌) - 2019కోర్సులు: బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ డిగ్రీ ఇంగ్లిష్ మీడియం.సీట్ల సంఖ్య: ప‌్ర‌తి కోర్సులో 40 ఖాళీలు.అర్హ‌త‌: 40% మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. (మే/ జూన్‌లో జ‌రిగే స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు అర్హులే, అయితే ఆ ప‌రీక్ష‌ల్లో పాసైన విద్యార్థుల‌కే అవ‌కాశం ఉంటుంది.)ఎంపిక‌: ఉమ్మ‌డి ప్రవేశ ప‌రీక్ష ఆధారంగా.ప‌రీక్ష‌తేది: జూన్ 8.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 22.05.2019.
 

No comments:

Post a Comment