భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. చెన్నై యూనిట్‌లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* ఫిక్స్‌డ్ టర్మ్ ఇంజినీర్ మొత్తం ఖాళీలు: 15విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్-06, మెకానికల్-07, కంప్యూటర్ సైన్స్-02.అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం.వయఃపరిమితి: 01.04.2019 నాటికి 27 ఏళ్లు మించకూడదు.ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (ఈ-మెయిల్), ఆఫ్‌లైన్ (పోస్టు) ద్వారా.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.06.2019హార్డుకాపీలను పంపేందుకు చివరితేది: 11.06.2019చిరునామా: Deputy General Manager (HR&A), Bharat Electronics Limited, BEL-Army Road, Nandambakkam, Chennai - 600 089, Tamil Nadu.
|
No comments:
Post a Comment