Saturday 11 May 2019

ఇండియ‌న్ ఆర్మీ - 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ (చివ‌రితేది: 08.06.2019)

ఇండియ‌న్ ఆర్మీ.. 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌లో ఆఫీస‌ర్లుగా నియ‌మిస్తారు.
వివ‌రాలు......

* 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ - 42
ఖాళీలు:
 90
కోర్సు ప్రారంభం: జ‌న‌వ‌రి
 2020
అర్హ‌త‌క‌నీసం 70శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిసరి. అవివాహిత పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హులు
.
వ‌య‌సు16 1/2 నుంచి 19 1/2 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
ఎంపిక‌: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా
.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 08.06.2019

No comments:

Post a Comment