Wednesday 15 May 2019

సీఆర్‌పీఎఫ్‌లో టీచ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 02.06.19)

అవ‌డి (చెన్నై)లోని సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...ఫిమేల్ ట్రైన్‌డ్ టీచ‌ర్స్‌మొత్తం ఖాళీలు: 06అర్హ‌త‌ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు డిఈడీ/ డీపీ టీఈడీ/ ఎన్‌టీటీ ట్రైన్‌డ్‌/ బీఈడీ ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీసం రెండెళ్ల అనుభ‌వం ఉండాలి.ఎంపిక‌ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ఇంట‌ర్వ్యూ తేది: 04.06.2019.ద‌ర‌ఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 02.06.2019.చిరునామాజీసీ ఆఫీస్ (క్యాష్ సెక్ష‌న్‌)/ మాంటెస్సోరి స్కూల్‌, జీసీ సీఆర్‌పీఎఫ్‌, అవ‌డి.
 

No comments:

Post a Comment