ఇండియన్ కోస్ట్ గార్డు... డొమెస్టిక్ బ్రాంచులో నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...... * నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) - 02/2019 బ్యాచ్ పోస్టులు: కుక్, స్టీవార్డ్. అర్హత: 50శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు: 01.10.2019 నాటికి 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05.06.2019 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.06.2019 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 20 నుంచి 26 వరకు. పరీక్ష నిర్వహణ: జూన్/ జులై 2019 ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 2019 శిక్షణ ప్రారంభం: అక్టోబరు 2019
|
No comments:
Post a Comment