Saturday, 11 May 2019

రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివ‌రితేది: 09.06.19)

రామ‌గుండం ఫ‌ర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్‌) వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుమొత్తం ఖాళీలు: 79విభాగాలు: మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, కెమిక‌ల్ ల్యాబ్, స్టోర్‌, ఫార్మాసిస్ట్‌.1) జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2: 73అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా/ బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.2) స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ 2: 03అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.3) ఫార్మాసిస్ట్‌: 03అర్హ‌త‌: ఫార్మ‌సీ విభాగంలో మూడేళ్ల డిప్లొమా, ఏడాది అనుభ‌వం ఉండాలి.వ‌యఃప‌రిమితి: 30.04.2019 నాటికి 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాతప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 10.05.2019ఫీజు: ఎస్సీ, ఎస్టీ, విక‌లాంగులు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు ఫీజు లేదు; ఇత‌రుల‌కు రూ.200.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 09.06.2019
 

No comments:

Post a Comment