హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....1) డ్రైవర్: 30అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.వయఃపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.2) గార్డెనర్: 24అర్హత: ఎనిమిదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత.వయఃపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఓరల్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివరితేది: 23.06.2019
|
No comments:
Post a Comment