Monday 27 June 2016

Be Happy Smile *-*

Pavan's
** శుభోదయం **

** सुप्रभात  **
 
** Good Morning **

ALL BANKS BALANCE CHECKING THROUGH MOBILE........

ALL BANKS BALANCE CHECKING THROUGH MOBILE...................!



1. State Bank Of India (SBI)

To enable this feature, first you have to active “SBI quick Service“. For registration, type”REGaccount” in message box and send it to “9223488888“. Message should be sent from the the number associated with your bank saving account.

After activation, you can know your account balance by giving missed call or sending sms “BAL” to the number “9223488888“. know more about sbi balance enquiry feature

2. Punjab National Bank (PNB)

First you to have to register your mobile number. For registration, call PNB customer care executive and verify your account by answering a few verification questions. The will active this service in your mobile number. Now you can know balance by giving miss call to numbers 18001802222 and 01202490000. Read more about PNB online balance Enquiry.

3. Axis Bank

If you have Axis Bank account you can give miss call on 09225892258. You can use only number that you have registered while filling up the account form. You can’t use other number for this service.

4. Andhra Bank

As number of users were using ATMs for getting balance statement. After starting balance enquiry on miss call service they saw decrease in ATM hits for balance enquiry and also decreased staff overload.

Just give a missed call to 09223011300 from the phone number registered with the Andhra Bank. Call will get disconnected after 2-3 rings automatically and you will get SMS with account balance details.

5. Allahabad Bank

If your mobile number is registered with Allahabad Bank, then you can get account balance and last 5 transactions details by calling at the following number: 09224150150.

Read: Check PPF balance Online

6. Bank of India (BOI)

Balance enquiry numbers for bank of India are 09015135135/09266135135. Just give a ring to these numbers, balance details will be sent through sms. Make sure you have the number registered with your account. If not you must contact your bank for registering your number.

7. Bank of Baroda (BOB)

Bank of baroda is yet another popular government sector bank which provides “miss call” facility for “balance enquiry“. You need to call at number 09223011311, call will be disconnected after first ring automatically and balance details will be sent via sms.

8. Bhartiya Mahila bank

This bank provides facility on the number 09212438888.

9. Canara Bank

If you have account in Canara bank, you can know your account balance by giving miss call to 09289292892 through your registered mobile number. Call will be disconnected automatically and system will message account balance information to account holder number.

10. Central Bank of India

It is a well-known nationalized bank offering customer friendly services. The miss call balance enquiry number for CBI bank is 09222250000. Process is same, just give a ring to this toll free number.

11. Corporation Bank

  • To get balance in Hindi – 09289792897 (Domestic Customers)

  • To get balance in Hindi – 919289792897 (customer living in abroad)

  • To get balance in English – 09268892688 (Domestic Customers)

  • To get balance in English – 919268892688 (Living in abroad)

12. Dena Bank

  • 09289356677 Balance for operative accounts

  • 09278656677 Mini statement of operative accounts for last 4 transactions

13. Dhanlaxmi Bank

You need Give a Missed Call from your registered Mobile number to: +918067747700 to get instant account balance details.

14. HDFC Bank

In case of HDFC bank, call at 18002703333 and they will sms you account balance details instantly. You can call at 18002703355 to know your mini statement. To know balance details by sms, type “bal” and send it to 5676712. To get mini statement, type “txn” and send it to 5676712. Read full details on online hdfc balance check.

15. IDBI Bank

From mobile number registered with IDBI saving account, Give a missed call to —-  or SMS “BAL” to —- and in some seconds you will receive a text in your inbox containing your account balance information.

16. ICICI Bank

This is one of the leading private banks in India. This bank steps in technology with various services and facilities. How it can lack in providing this service.

To know your ICICI bank account balance call at 02230256767, After calling on this number will call automatically gets dropped and service from the bank will text you your account balance.

To get details via sms: Type “IBAL Last 6 digits of your account number” and send it to 9215676766.

17. Indian Bank

Balance checking number for Indian bank is 09289592895. Just give a few rings to this number.

18. Karnataka Bank

Karnataka Bank users can use 18004251445 toll free number to give miss call to enjoy handy service of getting account balance details and 18004251446 to get mini statement.

19. Kotak Mahindra bank

Including various user friendly services, Kotak Mahindra bank also provides balance enquiry on miss call service to make it easy for customers to get the balance. You can use the number 18002740110

20. Karur Vysya Bank

For Balance enquiry – 09266292666
For Account Statement enquiry – 09266292665

21. Oriental Bank of Commerce (OBC)

To get account balance, type “ACBAL 14 digits Account number” and send it to Mobile number 9915622622. Mobile number must be registered with obc account.

22. Punjab & Sind Bank

1800221908

23. Syndicate bank

First you have to register your mobile number with Syndicate bank account. For registration, type “SREG <Customer-ID>” and send it to 09241442255. After completion of registration, you can get account balance details by just giving miss call to: 09241442255 or 08067006979.

24. State Bank of Hydrabad

To know, how to check sbh balance online? read article: How to Enquiry account balance in SBH online.

SBH MISSED CALL BALANCE ENQUIRY PROCESS:
STEP 1: We need to send SMS in the format [ REGSBH (space)(A/c No) ] to 9223488888.
STEP 2: Wait for the confirmation SMS from SBH.
STEP 3: For Balance Enquiry give a missed call to 9223766666
and
STEP 4: For Mini Statement give a missed call to 9223866666.

 

25. Union Bank of India

Toll free number 09223009292 can be used to receive balance of account holder through its registered number. You can get ubi primary account balance by giving Missed call to 09223008586.

To know primary account balance by sms, type “UBAL” and send it to 09223008486. To know mini statement, type “UMNS” and sent to 09223008486.

26. UCO Bank

UCO bank is well known for its services also provide balance enquiry on giving miss call on 09278792787 and get details by sms on your mobile phone.

27. Vijaya Bank

Missed call balance enquiry number for vijaya bank is 18002665555.

28. Yes Bank

This is also a well-known Bank in India. Yes Bank also provide balance enquiry on miss call facility. In case of Yes Bank, you can know account balance details by just giving missed call at number 09840909000 from your registered mobile number.

29. Indian Overseas Bank (IOB):

The number for IOB to know balance by missed call is 04442220004. Just give 2-3 rings from your registered mobile number.

IOB bank provides sms banking feature which let you enquiry account balance quickly. To get benefit of sms banking, you have to register for mobile banking. To know your IOB account balance, type “BAL” and send it to “+919551099007“.

30. Lakshmi Vilas Bank

For balance inquiry type “LVB BAL <Customer No>” and send it to 9282441155.

31. Citi Bank

To know the latest balance in your Citibank account type “BAL<space>Last 4 digits of your debit card number” and send it to “52484 or +91 9880752484“.

32. State Bank of Travancore (SBT):

To know your SBT account balance through SMS, give a missed called to 1800 270 2525.

33. State Bank of Bikaner and Jaipur (SBBJ):

  • For one time registration send SMS “regsbbj <Space> Account No.” to 922348888.

  • For balance enquiry sms “BAL” to 922376666.

  • For Mini Statement sms “MSTMT” to 922386666.

 

Friday 24 June 2016

Border Security Force recruitment 2016 Sub Inspector 5 posts

Border Security Force recruitment 2016 Sub Inspector 5 posts :- Border Security Force (BSF) invites application for the position of 05 Junior Engineer / Sub – Inspector (Electrical) Group “b”, non – Gazette from non – ministerial, engineering (Combined) in the border security Force vacancies. Apply before 30 days from the date of publication.
Border Security Force recruitment 2016 Sub Inspector 5 posts
Name of post:- Junior Engineer / Sub – Inspector (Electrical)
Eligibility:- Diploma
Job Location:- All India
Pay Scale:- Rs.9300 – 34800/- Per Month
Last Date:- 30 days from the date of publication.
Total No. of Posts:-5 Posts
Age Limit:- The age of the candidate should not be less than 18 years and should be up to 30 years. The age of the applicant should be as on 15th July 2016.
Qualification:- Candidates should have diploma in engineering from an institute recognized by the central government or state government.
Selection Procedure:- The selection of the candidates will be on the basis of will be on the basis of written examination / physical standard test (PST) / physical efficiency test (PET) / interview / personality test / medical examination / merit list and tie principle.
Age Relaxation:- The upper age of the candidates in relaxable for the following specified categories to the extent indicated below:-
i) By 5 years for candidates belonging to ST communities.
ii)By 5 years for candidates belonging to SC communities.
Application fee:- Candidatesare required to pay application fee Rs 50/- through Demand draft / Indian postal order in the favor of respective address. Schedule caste categories candidates (SC) / Schedule tribe categories candidates (ST) / BSF constable categories candidates / EXSM categories candidates/ women categories candidates are exempted from application fee.

BSNL JOBS.........

BSNL recruitment 2016 notification Junior Engineer 2700 posts :- Bharat Sanchar Nigam limited (BSNL) invites application for the position of 2700 Junior engineer (JE) vacancies. Apply before 10th August 2016.
http://i1.wp.com/www.ingovtjob.com/wp-content/uploads/2016/06/BSNL.jpg
Name of post:- Junior engineer (JE) Eligibility:- BE, B.Tech., M.Sc.,  B.Sc. Diploma Job Location:- All India Pay Scale:- Rs.13600 – 25420/- Per Month Last Date:- 10th August 2016
Total No. of Posts:-2700 Posts
Age Limit:- The age of the candidate should not be less than 18 years and should not more than 30 years. The age of the applicant should be as on 10th June 2016.
Qualification:- Candidates should have Three year engineering diploma / B.Tech. / BE in telecommunication engineering / electronics engineering / electrical engineering / radio engineering / computer engineering / instrumentation engineering / information technology engineering / state government recognized institute or B.Sc. in electronics / computer science or M.Sc. in electronics.
Selection Procedure:- The selection of the candidates will be on the basis of written examination and personal interview depending on the number of applications received.
Application fee:- Candidatesare required to pay application fee Rs 1000/- for OC categories candidates / other backward class categories candidates and Rs 500/- for schedule caste categories candidates / schedule tribe categories candidates/ Fee shall be paid through online mode.
How to apply:- Candidates may apply online through official website of Bharat Sanchar Nigam limited (BSNL) http://www.bsnl.co.in from 10th July 2016 to 10th August 2016.

UPSC ..............Apply Online for 410 Posts

UPSC NDA & NA (II) Exam 2016 – Apply Online for 410 Posts: Union Public Service Commission (UPSC) has published notification to conduct National Defence Academy & Naval Academy (II) Examination 2016 for admission to the Army, Navy and Air Force wings of the NDA for the 138th Course, and for the 100th Indian Naval Academy Course (INAC) commencing from 02-07-2017. Eligible unmarried male candidates may apply online from 18-06-2016 to 15-07-2016 till 11:59 PM Other details like like age limit, educational qualification, selection process, how to apply are given below…

UPSC NDA & NA (II) Vacancy Details: Total No of Posts: 410 Name of the Posts: 1. National Defence Academy: 355 Posts
a. Army: 208 Posts
b. Navy: 55 Posts
c. Air Force: 92 Posts
2. Naval Academy (10+2 Cadet Entry Scheme): 55 Posts

Age Limit: Candidates should born not earlier than 02-01-1998 and not later than 01-01-2001.

Educational Qualification: Candidates should have 12th Class pass of the 10+2 pattern of School Education or equivalent examination conducted by a State Education Board or a University for Army Wing of National Defence Academy, 12th Class pass of the 10+2 pattern of School Education or equivalent with Physics and Mathematics conducted by a State Education Board or a University for Air Force and Naval Wings of National Defence Academy and for the 10+2 Cadet Entry Scheme at the Indian Naval Academy.

Selection Process: Candidates will be selected based on Written Examination, Psychological Aptitude Test, Intelligence & personality test and SSB interview.


Saturday 18 June 2016

మనిషి జీవితం లో తెలుసుకోదగ్గ విషయములు కొన్ని....................

** మనిషి జీవితం లో తెలుసుకోదగ్గ విషయములు కొన్ని **


మూడు విషయాలు  మనుషుల్లో వేరు వేరు గా ఉంటాయి
 ముఖం        గుణం     అదృష్టం 

మూడు విషయాలు  అందరికి తప్పనిసరి 
అప్పుచేయటం     జబ్బుపడటం       విధియొక్క విలాసం

మూడు విషయాలు   వెనక్కి రావు 
    బాణం                             మాట                      ప్రాణం 
 { ప్రయోగించింది }        { నోరు జారినది }     { పోయినది }

మూడు విషయాలు  జీవితం లో ఒక్కసారి లభిస్తాయి 
తల్లిదండ్రులు         అందం           యవ్వనం    
 
మూడు విషయాలు   మనిషిని నీచుడిగా చేస్తాయి
దొంగతనం         అబద్దం          చాడీలు చెప్పడం 

మూడు విషయాలు  ఎవరికోసం ఆగవు 
కాలం       మృత్యువు         గిరాకీ

మూడు విషయాలు   శత్రుత్వాన్ని తెచ్చి పెడుతాయి 
స్త్రీ         ధనం          భూమి

మూడు విషయాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండాలి 
సత్యం పలకాలని        విధులు సరిగా నిర్వర్తించాలని          మరణం తప్పదని






****ధన్య వాదములు **** 

Tuesday 14 June 2016

రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్............

రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి దీన్ని షేర్ చేయండి దీన్ని ట్వీట్ చేయండి దీన్ని షేర్ చేయండి మెయిల్ చేయండి వ్యాఖ్యలు రూ.251కే స్మార్ట్‌‌ఫోన్ అందిస్తామంటూ ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ సంస్థ తన ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌లను జూన్ 28 నుంచి డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లను ముందుగా బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తామని రింగింగ్ బెల్స్ కంపెనీ డైరెక్టర్ మోహిత్ గోయల్ తెలిపారు. రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! Read More : ఈ ATM పిన్ నెంబర్స్ వాడకండి! ఫిబ్రవరిలో జరిగిన బుకింగ్స్‌కు గాను, దేశవ్యాప్తంగా తమ ఫ్రీడమ్ 251 ఫోన్‌ల కోసం 7 కోట్ల మంది రిజస్టర్ కాగా, 30 వేల మంది క్యాష్ ఆన్ డెలివరీ ప్రాతిపదికన ఫోన్‌లను బుక్ చేసుకున్నట్లు గోయల్ పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. వీరికి జూన్ 28 నుంచి ఫోన్ డెలివరీ ఉంటుందని మోహిత్ ప్రకటించారు. రింగింగ్ బెల్స్ రూ.251 ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్! 'ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న 30,000 మందికి డబ్బు వాపసు చేసినట్లు రింగింగ్ బెల్స్ సంస్థ రెండు నెలల క్రితమే తెలిపింది. మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు ఫోన్ డెలివరీ చేసిన తరువాతే, వారి వద్ద నుంచి డబ్బు తీసుకుంటామని కంపెనీ వెల్లడించిన విషయం తెలిసిందే.........

Sunday 12 June 2016

2068 కానిస్టేబుల్ పోస్టులు................

సశస్త్ర సీమాబల్‌లో 2068 కానిస్టేబుల్ పోస్టులు



భారత హోంమంత్రిత్వశాఖ పరిధిలోని సశస్త్ర సీమాబల్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ (గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: సశస్త్ర సీమాబల్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. దేశరక్షణకు మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో కీలక విభాగం ఇది. 1963 మార్చిలో స్థాపించారు. ఈ పోస్టులకు పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పని చేసే ప్రదేశం : దేశంలో ఎక్కడైనా
మొత్తం కానిస్టేబుల్ ఖాళీల సంఖ్య: 2068 పోస్టులు (జనరల్-793, ఓబీసీ-372, ఎస్సీ-460, ఎస్టీ-168, ఎక్స్ సర్వీస్‌మెన్-275)
కానిస్టేబుల్ పురుషులు (డ్రైవర్) - 731 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (కుక్)- 349 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (కుక్)- 60 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (వాషర్‌మెన్)-170
కానిస్టేబుల్ మహిళలు (వాషర్‌మెన్)- 30 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (బార్బర్)- 82 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (బార్బర్) - 15 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (సఫాయివాలా) - 176 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (సఫాయివాలా) - 30 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (వాటర్ క్యారియర్) - 395 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (వాటర్ క్యారియర్) - 30
ssb-constable


అర్హతలు:
కానిస్టేబుల్ (డ్రైవర్):
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.
కానిస్టేబుల్ (కుక్, వాషర్‌మెన్, బార్బర్, సఫాయివాలా, వాటర్ క్యారియర్):
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 23 ఏండ్ల మధ్య (డ్రైవర్ పోస్టుకు 21 నుంచి 27 ఏండ్లు) వయస్సును కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్ : రూ. 5, 200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 2,000/- వీటికితోడు డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ, ఉచిత వసతి, ట్రాన్స్‌పోర్ట్ తదితర సదుపాయాలు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు- రూ.50/- (ఐపీవో/బ్యాంకర్స్ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించాలి). ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: పీఈటీ, పీఎస్‌టీ, రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
పురుష అభ్యర్థులు 24 నిమిషాల్లో 4.8 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాలి, మహిళా అభ్యర్థులైతే 2.4కి.మీ. దూరాన్ని 18 నిమిషాల్లో పరిగెత్తాలి.
నోట్: పై టెస్ట్‌ల్లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. వీటిలో అర్హత సాధించిన వారికి కింది టెస్టులను నిర్వహిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టు-170 సెం.మీ. ఎత్తు, ఛాతీ 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
ఎస్టీ అభ్యర్థులు - 162.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 76 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
కానిస్టేబుల్ (కుక్, వాషర్‌మెన్, బార్బర్, సఫాయివాలా, వాటర్ క్యారియర్) పోస్టులు:
పురుష అభ్యర్థులు-167.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 78 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థులు - 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎస్టీ అభ్యర్థులు - పురుషులు -162.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 76 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళలు-150 సెం.మీ.ఎత్తు ఉండాలి.
ఎత్తుకు తగిన బరువు ఉండాలి
రాతపరీక్ష: రెండు పేపర్లు ఉంటాయి.
ఆబ్జెక్టివ్ రాత పరీక్ష (పేపర్ 1)-మల్టిపుల్ చాయిస్ 100 ప్రశ్నలు ఉంటాయి. దీనిలో జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్&హిందీ, జనరల్ రీజనింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. జనరల్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 45 శాతం క్వాలిఫయింగ్ మార్కులను సాధించాలి.
సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్ (పేపర్ 2)- 50 మార్కులకు ఉంటుంది. జనరల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం క్వాలిఫయింగ్ మార్కులను సాధించాలి
మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా తుది ఫలితాలను ప్రకిటిస్తారు
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి.
వెబ్‌సైట్: www.ssbrectt.gov.in

Tuesday 7 June 2016

`ఈపీఎఫ్‌ఓ`లో 257 ఉద్యోగాల ప్రకటన

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భ ర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
Education News పోస్టుల సంఖ్య: మొత్తం 257. వీటిలో 21 పోస్టులను వికలాంగులకు కేటాయించారు. వేతన స్కేల్: రూ.9,300 నుంచి రూ.34,800 (గ్రేడ్ పే రూ. 4,600 అదనంగా చెల్లిస్తారు) వయోపరిమితి: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. లా, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. విధులు: వర్క్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రికవరీ, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ క్యాష్, లీగల్ పెన్షన్, విచారణలు, నష్టపరిహారాల మదింపు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జమ్ముకశ్మీర్ తప్ప దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాలి. ప్రొబేషన్: రెండేళ్లు ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.. రాత పరీక్ష ఇలా: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు విధిస్తారు. జనరల్ ఇంగ్లిష్, భారత స్వాతంత్య్ర సంగ్రామం, సమకాలీన అంశాలు - అభివృద్ధి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 23 దరఖాస్తు ప్రింట్‌ను సబ్‌మిట్ చేయడానికి చివరి తేదీ: జూన్ 24

ఐదు నిమిషాలు ఛార్జింగ్‌ పెడితే చాలు...........

ఐదు నిమిషాల్లోనే ఛార్జింగ్‌
ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఛార్జింగ్‌. ఫుల్‌గా ఛార్జింగ్‌ పెట్టినా ఐదారు గంటల్లో బ్యాటరీ ఖాళీ అయిపోతుంది. ఒకసారి బ్యాటరీ ఫుల్‌గా ఛార్జింగ్‌ చేయాలంటే ఎంతలేదన్నా.. రెండు గంటలైనా పడుతుంది. అయితే.. ఇకపై ఆ సమస్యను అధిగమించడానికి చైనాకు చెందిన మీడియాటెక్‌ అనే సంస్థ కొత్త రకం ఛార్జర్లను రూపొందించింది. ‘పంప్‌ ఎక్స్‌ప్రెస్‌ 3.0’ పేరుతో రూపొందించిన ఈ ఛార్జర్లతో ఐదు నిమిషాలు ఛార్జింగ్‌ పెడితే చాలు సుమారు 4 గంటలు ఎంచక్కా ఫోన్‌ మాట్లాడుకోవచ్చట. కేవలం 20 నిమిషాల్లోనే 70శాతం ఛార్జింగ్‌ అవుతుందట. దీంతో ఛార్జింగ్‌ పెట్టినా స్మార్ట్‌ఫోన్‌ ఓవర్‌హీట్‌ అయ్యే అవకాశం ఉండదని చెబుతున్నారు. అంతేకాదు.. బ్యాటరీకి.. స్మార్ట్‌ఫోన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఛార్జర్లకు పోటీగా దీన్ని రూపొందించినట్లు తయారీదారులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరినాటికి ‘పంప్‌ ఎక్స్‌ప్రెస్‌ 3.0’ ఛార్జర్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి

Thursday 2 June 2016

దేశంలోనే అత్యంత ఎత్తు, పొడవైన జాతీయ పతాకం......

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశంలోనే అత్యంత ఎత్తు, పొడవైన జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ నగరం సంజీవయ్యపార్క్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయజెండాను సీఎం తన సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా 300 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పుగల జాతీయపతాకం ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.

http://www.namasthetelangaana.com/updates/latestnews/formationday-flag.jpg
 

650 గ్రాముల బరువుతో పుట్టిన పసికందు.......

నెలలు నిండకముందే అతితక్కువ బరువు (650 గ్రాములు)తో పుట్టిన చిన్నారిని నల్గొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు కాపాడి రికార్డు సృష్టించారు.  సాధారణంగా పిల్లలు పుట్టేటప్పుడు సరాసరిగా రెండున్నర కిలోలపైనే ఉంటారు. కానీ నల్గొండ జిల్లాలో ఓ తల్లి నెలలు నిండకముందే ఓ పాపకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ప్రాణాలతోనే ఉంది. పాప  
బతుకుందని ఎవ్వరూ ఊహించలేదు. పాపతల్లి ఆరు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు హైబీపీకి లోనైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసిన వైద్యులు ఆడశిశువును భూమిమీదకు తీసుకువచ్చారు. 650 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారిని కాపాడటం తమ వల్ల కాదంటూ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చేతులెత్తేశారు. 
 
దీంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లే స్తోమత లేక చిన్నారి తల్లిదండ్రులు పాపను ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. పాప తల్లిదండ్రులు మమత, శంకర్‌ది నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పేరికకొండారం గ్రామం. చిన్నారి మీద ఆశలు వదులుకుని తమ బిడ్డను బతికించినా మీరే చంపినా మీరేనంటూ గవర్నమెంట్ ఆస్పత్రిలోనే వదిలేశారు. నల్గొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు అందించిన చికిత్సకి పాప స్పందించడం మొదలుపెట్టింది.
 
డాక్టర్ దామర యాదయ్య మాట్లాడుతూ.... ఆసుపత్రిలో ఎప్పుడూ దాదాపు 26 మంది బిడ్డలు దాకా ఉంటూనే ఉంటారని, వారి కోసం నలుగురు నర్సులు మాత్రమే ఉండగా, ఓ నర్సుని మాత్రం ఎప్పుడూ రిషిత వద్దే ఉంచేవాడినని, ఇప్పుడు పాప పుట్టి ఐదు నెలలు గడిచాయని, ఆమె ఎదుగుదల సాధారణంగా ఉందని, వినికిడి శక్తి, చూపు బాగున్నాయని, ఎవరైనా పలకరిస్తే, నవ్వుతుందని తెలిపారు. 
 
పాపను బతికించడానికి నర్సులు ఎంతో  కష్టపడి చిన్నారికి మొదటి నెలరోజుల పాటు పోతపాలు పట్టారు. కొంతమంది బాలింతల సహాయం కూడా తీసుకున్నారు. వారి పాలను పట్టారు. రుషిత శ్వాసకు ఇబ్బంది రాకుండా ఇంజెక్షన్లు చేశారు. నెలరోజుల తర్వాత పాప తల్లి మమత పాలను చిన్నారికి అలవాటు చేశారు. పాపకు శబ్దాలను వినిపించి వినికిడి శక్తిని కలిగించారు. పాపను బతికించిన వైద్యులు రుషితను ఆమె తల్లి మమతతో పాటు ఇంటికి పంపారు. లేదనుకున్న తన కూతురిని తిరిగి బతికించినందుకు వైద్యులకు ధన్యవాదాలు చెబుతోంది మమత.