Saturday 29 October 2016

Wish you happy diwali**

May This Diwali be as bright as ever.
May this Diwali bring joy, health and wealth to you.
May the festival of lights brighten up you and your near and dear ones lives.
May this Diwali bring in u the most brightest and choicest happiness and love you have ever Wished for.
May this Diwali bring you the utmost in peace and prosperity.
May lights triumph over darkness.
May peace transcend the earth.
May the spirit of light illuminate the world.
May the light that we celebrate at Diwali show us the way and lead us together on the path of peace and social harmony
"WISH U A VERY HAPPY DIWALI"

Sunday 23 October 2016

593 పోస్టులతో గ్రూప్-2

593 పోస్టులతో గ్రూప్-2 అనుబంధ ప్రకటన విడుదల

* మొత్తం 1032 పోస్టులకు నవంబరు 12, 13 తేదీల్లో పరీక్ష
* కొత్తగా డిగ్రీ పాసైనవారు పాత పోస్టులకు అనర్హులు
* పాత దరఖాస్తుదారులు మళ్ళీ చేయనక్కర్లేదు

ఈనాడు, హైదరాబాద్: పేజీలకు పేజీలు సుదీర్ఘ సమాధానాలు రాయాల్సిన పన్లేదు...మౌఖిక పరీక్షల ఆందోళనా అక్కర్లేదు...ప్రిలిమ్స్... మెయిన్స్‌లాంటి అంచెలంచెల బాధలూ లేవు...ఉన్నదల్లా ఒకే ఒక పరీక్ష!
అదీ ఆబ్జెక్టివ్ పద్ధతిలో! ఇచ్చిన సిలబస్‌ను చక్కగా చదువుకొని... ఇచ్చిన నాలుగు సమాధానాల్లో సరైన వాటికి టక్కుమని టిక్కులు పెడితే చాలు. ఏదైనా డిగ్రీ అర్హతతో... మున్సిపల్ కమిషనర్లు కావొచ్చు... డిప్యూటీ తహసీల్దార్లుగా రావొచ్చు... అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారులవ్వొచ్చు... సబ్‌రిజిస్ట్రార్లుగా చేరొచ్చు... లేదంటే సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా కూర్చోవచ్చు. ప్రతి ఉద్యోగార్థీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి, తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకునే గ్రూప్-2 పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తెరదింపింది. ఒకటి కాదు రెండు కాదు... వందకాదు... ఏకంగా 1032 పోస్టులు. పాత 439 పోస్టులకు అదనంగా మరో 593 పోస్టులను జతచేస్తూ మొత్తం 1032 గ్రూప్-2 కొలువులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గురువారం అనుబంధ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి (సెప్టెంబరు 2) నుంచి ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవటానికి ఈనెల (సెప్టెంబరు) 23 చివరి తేదీ! దరఖాస్తుకు ముందు అభ్యర్థులు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.
వయసు దాటితే వాటికి మాత్రమే.... * 2015లో 439 పోస్టులకు విడుదలైన ప్రకటనకు దరఖాస్తు చేసిన అర్హులైన అభ్యర్థులు ఇప్పుడు మళ్ళీ అదనపు పోస్టులకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి పాత దరఖాస్తులనే కొత్తవాటికి కూడా పరిగణనలోకి తీసుకుంటారు. * కొత్తగా ఈ ఏడాది (2015, డిసెంబరు 30 తర్వాత) డిగ్రీ పాసైనవారు పాత నోటిఫికేషన్ పోస్టులకు అర్హులు కారు. * అలాగే... 2015 జులై 1నాటికి కనీస వయసు 18 సంవత్సరాలు (సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టుకైతే 20 ఏళ్ళు) నిండనివారు పాత నోటిఫికేషన్‌లోని పోస్టులకు అర్హులు కారు. * పాత నోటిఫికేషన్ కటాఫ్ తేదీ తర్వాత గరిష్ఠ వయోపరిమితి (సాధారణ కేటగిరీకైతే 44 సంవత్సరాలు) దాటినవారు కొత్త పోస్టులకు అర్హులు కారు. కేవలం పాత పోస్టులకు మాత్రమే అర్హులవుతారు. ఉదాహరణకు... 2015 జులై 1 తర్వాత 44 సంవత్సరాలు దాటిన వారు (ఎక్సైజ్ కానిస్టేబుళ్ళకైతే 28 సంవత్సరాలే) తాజాగా జతచేసిన 593 పోస్టులకు అర్హులు కారు. * పరీక్ష విధానం, సిలబస్, జోన్లవారీగా ఖాళీల వివరాలు, అర్హతలు, తదితర పూర్తివివరాలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అత్యధిక పోస్టులున్నవి:
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు-284
డిప్యూటీ తహసీల్దార్లు - 259
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు- 156
* దరఖాస్తుల స్వీకరణ- నేటి (శుక్రవారం, 2వ తేదీ) అర్ధరాత్రి నుంచి * దరఖాస్తులకు తుది గడువు - ఈనెల 23 (ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి) * పరీక్ష తేదీలు- నవంబరు 12, 13

Wednesday 19 October 2016

SSC CHSL Exam 2016 - 5134 Postal Assistant, LDC & DEO Vacancies

Staff Selection Commission (SSC) has released a notification, regarding recruitment, to fill 5134 posts of Postal Assistant/Sorting Assistant, Lower Division Clerk and Data Entry Operator through Combined Higher Secondary Level (10+2) Examination, 2016. Interested candidates may check the eligibility criteria and apply online from 08-10-2016 to 11-11-2016
More details about SSC CHSL Exam 2016 including eligibility criteria, selection procedure, how to apply and important dates are mentioned below:


SSC CHSL Vacancy Details:
Exam Name No. of Vacancies Pay Scale Grade Pay
Postal Assistant/Sorting Assistant 3,281 Posts Rs. 5,200-20,200 Rs. 2,400
Lower Division Clerk (LDC) 1,321 Posts Rs. 5,200-20,200 Rs. 1,900
Data Entry Operator (DEO) 506 Posts Rs. 5,200-20,200 Rs. 1,900
Court Clerks 26 Posts Rs. 5,200-20,200 Rs. 1,900
Job Location: All India
Eligibility Criteria for SSC CHSL 2016 Recruitment:
Educational Qualification: Candidate must have passed 10+2 or equivalent examination from a recognised Board or University.
Age Limit (as on 01-01-2017): 18 to 27 years
Age Relaxation:
• SC & ST Category: 5 years
• OBC-NCL Category: 3 years
• PH Category: 10 years
Application Fee:
• Un-Reserved Category Candidates: Rs. 100
• SC/ST/PH and Women Candidates: NILL
Selection Process: Selection will be made of the basis of the performance in Written Examination (Tier I & Tier II) and Skill Test/Typing Test.
How to Apply: Interested and eligible candidates may apply online through SSC website 'www.ssconline.nic.in' from 08-10-2016 to11-11-2016
Important Dates:
• Starting Date for Submission of Online Application: 08-10-2016
• Last Date for Submission of Online Application: 11-11-2016

AIESL Recruitment 2016 - 961 Aircraft Technician Vacancies

Air India Engineering Services Limited (AIESL) has released a notification for the recruitment of 961 Aircraft Technician vacancies on fixed term employment basis. Interested candidates may check the eligibility criteria and apply online from 20-08-2016 to 30-09-2016.
More details about AIESL Recruitment 2016 including number of vacancies, eligibility criteria, selection procedure, important dates and how to apply are given below:


AIESL Vacancy Details:
Post Name No. of Vacancies Pay Scale
Aircraft Technician 961 Posts Rs. 15000 (Per month)
Category-wise Vacancy:
• For General Category: 489 Posts
• For OBC Category: 258 Posts
• For SC Category: 143 Posts
• For ST Category: 71 Posts
Eligibility Criteria for Air India Recruitment:
Educational Qualification: Candidates should possess AME Diploma/Certificate in Aircraft Maintenance Engineering with 60 % marks or equivalent grade from institutions approved by DGCA under Rule 133B.
Age Limit:
• For General: 28 years
• For O.B.C.: 31 years
• For SC/ST: 33 years

Selection Process: Selection of candidates will be made on the basis of written test.
Application Fee:
• Un-Reserved Category Candidates: Rs. 1000
• SC/ST/Ex-servicemen Category Candidates: NILL
How to Apply: Interested and eligible candidates may apply online through Air India website airindia.in from 20-08-2016 to 30-09-2016 and send hard copy of online application along with all relevant testimonials to the Post Box No-12006, Cossipore Post Office, Kolkata-700002 on or before 31-10-2016.
Important Dates:
• Starting Date of Online Application: 20-08-2016
• Last Date of Online Application: 30-09-2016
• Last Date for Submission of Printout Of Online Application: 31-10-2016
Important Links:
Click Here for Official Notification

Monday 17 October 2016

1800 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

1800 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 1,800 హోంగార్డు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Education Newsమొత్తం ఖాళీలు: 1800
సైబరాబాద్ కమిషనరేట్: 900
రాచకొండ కమిషనరేట్: 900

ఒక్కో కమిషనరేట్‌లో ఉన్న ఖాళీల వివరాలు
జనరల్ విధులు
500
డీజీ రిజర్వ్
225
డ్రైవర్(ఎల్‌ఎంవీ)
100
కంప్యూటర్ ఆపరేటర్
20
సీసీ కెమెరా టెక్నీషియన్
20
కుక్
8
శానిటేషన్/మెయింటెనెన్స్ స్టాఫ్
5
స్వీపర్
5
ధోబీ
2
బార్బర్
3
ప్లంబర్
2
పెయింటర్
3
ఆటో ఎలక్ట్రీషియన్
2
ఆటో మెకానిక్
5
మొత్తం
900

అర్హతలు
  • ఆయా కమిషనరేట్ల పరిధిలో నివసించే స్థానికులు అర్హులు.
  • 2016 సెప్టెంబర్ 30 నాటికి వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ‘ఏ కేటగిరీ’ పోస్టులకు పదో తరగతి, ‘బీ కేటగిరీ’కి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • పురుషులు కనీసం 165 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 160 సెం.మీ.), మహిళా అభ్యర్థులు 150 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 145 సెం.మీ.) ఉండాలి.

‘ఎ’ కేటగిరీ పోస్టులు: జనరల్ విధులు
‘బీ’ కేటగిరీ పోస్టులు: డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, సీసీ కెమెరా టెక్నీషియన్, కుక్, శానిటేషన్/మెయింటెనెన్స్ స్టాఫ్, స్వీపర్, ధోబీ, బార్బర్, ప్లంబర్, పెయింటర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఆటో మెకానిక్

దరఖాస్తు విధానం
అక్టోబర్ 15 నుంచి 25 వరకు(పని దినాల్లో) దరఖాస్తులు విక్రయిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు రూ.25 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి: గచ్చిబౌలిలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్
రాచకొండ కమిషనరేట్ పరిధి: అంబర్‌పేటలోని రాచకొండ సీఏఆర్ హెడ్-క్వార్టర్స్

జత చేయాల్సిన ధ్రువపత్రాలు
  • ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 సెట్ల జిరాక్స్ ప్రతులు, 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తేవాలి.
  • దరఖాస్తుతో పాటు బర్త్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ (ఉన్నట్లైతే), 2014 సెప్టెంబర్ 30కి ముందు జారీ చేసిన డ్రైవింగ్ లెసైన్స్, విద్యార్హత పత్రాలు, ఆధార్ ప్రతు ల్ని జత చేయాలి.
  • అభ్యర్థుల ఫిట్‌నెస్, పూర్వాపరాల పరిశీలన తర్వాత ఎంపిక జరుగుతుంది.
  • ఎంపికైన వారికి రోజుకు రూ.400 చొప్పున వేతనం చెల్లిస్తారు.

Wednesday 12 October 2016

తెలంగాణలోని 31 జిల్లాల విశేషాలు



తెలంగాలోని 31 జిల్లాల విశేషాలు

హైదరాబాద్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 39,43,323, విస్తీర్ణం 217 చ.కి.మీ
మండలాలు: అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, బండ్లగూడ,
చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, షేక్‌పేట, తిరుమలగిరి, మారేడ్‌పల్లి
రంగారెడ్డి
జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 25,51,731, విస్తీర్ణం 5006 చ.కి.మీ
మండలాలు: కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, సరూర్‌నగర్, ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, మాడ్గుల, శంషాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట,
శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, షాద్‌నగర్, ఫరూక్‌నగర్, కొత్తూరు, కేశంపేట్, కందుర్గ్, చౌదరి గూడెం, నందిగామ
మల్కాజ్‌గిరి(మేడ్చెల్)
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 25,42,203, విస్తీర్ణం 1039 చ.కి.మీ
మండలాలు: మల్కాజిగిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, నిజాంపేట్, బాలానగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, కీసర, ఘట్‌కేసర్, మేడిపల్లి, శామీర్‌పేట, కాప్రా, మేడ్చల్
వికారాబాద్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 8,81,250, విస్తీర్ణం 3386 చ.కి.మీ
మండలాలు: మర్లపల్లె, మోమిన్‌పేట, వికారాబాద్, ధరూరు, బంట్వారం, కోటేపల్లి, నవాబ్‌పేట, దోమ, కుల్కచర్ల, పరిగి, పొద్దూరు, పెద్దేముల్, తాండూరు, బషీరాబాద్, యేలాల, కొడంగల్, బొమ్మరాస్‌పేట, దౌల్తాబాద్
ఆదిలాబాద్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి.
జిల్లా జనాభా 7,21,433, విస్తీర్ణం 4123 చ.కి.మీ
మండలాలు: ఆదిలాబాద్ (అర్బన్), ఆదిలాబాద్ (రూరల్), మావల, బేల, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బోథ్, జైనథ్, తాంసి, భీంపూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు
మంచిర్యాల
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి.
జిల్లా జనాభా 7,07,050, విస్తీర్ణం 3943 చ.కి.మీ
మండలాలు: చెన్నూర్, జైపూర్, భీమారం, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, మందమర్రి, దండేపల్లి, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తాండూర్, భీమిని, కన్నేపల్లి
నిర్మల్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి.
జిల్లా జనాభా 7,30,286, విస్తీర్ణం 3845 చ.కి.మీ
మండలాలు: నిర్మల్ (రూరల్), నిర్మల్ (అర్బన్), సోన్, పెంబి, దిలావర్‌పూర్, నర్సాపూర్ జి, కడెం పెద్దూర్, దస్తురాబాద్, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్, కుభీర్, కుంటాల, భైంసా, ముధోల్, బాసర, లోకేశ్వరం, తానూర్
కొమరంభీం
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి.
జిల్లా జనాభా 5,92,831, విస్తీర్ణం 4878 చ.కి.మీ
మండలాలు: సిర్పూర్ (యూ), లింగాపూర్, జైనూర్, తిర్యాణి, అసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, పెంచికల్‌పేట, బెజ్జూర్, కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, సిర్పూర్(టీ)
కరీంనగర్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 9,86,204, విస్తీర్ణం 2379 చ.కి.మీ
మండలాలు: కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ (రూరల్), మానకొండూరు, తిమ్మాపూర్, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, గన్నేరువరం, వీణవంక, వీ సైదాపూర్, శంకరపట్నం, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందుకుంట
జగిత్యాల
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 9,83,414, విస్తీర్ణం 3043 చ.కి.మీ
మండలాలు: జగిత్యాల, జగిత్యాల (రూరల్), రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూరు, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్
పెద్దపెల్లి
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,95,332, విస్తీర్ణం 2236 చ.కి.మీ
మండలాలు: పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి-సెంటనరీకాలనీ, మంథని, ముత్తారం
రాజన్న సిరిసిల్ల
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 13 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 5,43,694, విస్తీర్ణం 2019 చ.కి.మీ
మండలాలు: సిరిసిల్ల, సిరిసిల్ల (రూరల్), గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, వేములవాడ, వేములవాడ (రూరల్), చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయిన్‌పల్లి, ఇల్లంతకుంట
నిజామాబాద్
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 27 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 15,77,108, విస్తీర్ణం 4261 చ.కి.మీ
మండలాలు: నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నిజామాబాద్ (రూరల్), ముగ్పల్, డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొండ, నవీపేట, ఆర్మూర్, బాల్కొండ, మెండోర, కమ్మర్‌పల్లి, ముప్కల్, వేల్పూర్, మోర్తాడ్, భీంగల్, మాక్లూర్, నందిపేట, ఎర్గట్ల బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, రుద్రూరు
కామారెడ్డి
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 9,74,227, విస్తీర్ణం 3663 చ.కి.మీ
మండలాలు: కామారెడ్డి, భిక్నూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడపాగల్, నసరుల్లాబాద్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి
వరంగల్ అర్బన్
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 12 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 11,35,707, విస్తీర్ణం 1305 చ.కి.మీ
మండలాలు: వరంగల్, ఖిలా వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ఇల్లంతకుంట
వరంగల్ రూరల్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,16,457, విస్తీర్ణం 2175 చ.కి.మీ
మండలాలు: రాయపర్తి, వర్ధన్నపేట, పరకాల, ఆత్మకూర్, శాయంపేట, గీసుగొండ, సంగెం, పర్వతగిరి, దామెర, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ

జయశంకర్ భూపాలపల్లి
జిల్లా జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,05,054, విస్తీర్ణం 6175 చ.కి.మీ
మండలాలు: భూపాలపల్లి, ఘన్‌పూర్, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, పలిమెల, టేకుమట్ల, మల్హర్, కాటారం, మహదేవ్‌పూర్, మహాముత్తారం, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు


జనగాం
 జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 5,82,457, విస్తీర్ణం 2188 చ.కి.మీ
మండలాలు: జనగాం, లింగాల ఘన్‌పూర్, బచ్చన్నపేట, దేవరుప్పల, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, గుండాల, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల
మహబూబాబాద్
 జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,70,170, విస్తీర్ణం 2877 చ.కి.మీ
మండలాలు: మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, చిన్నగూడూరు, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట
ఖమ్మం
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 13,89,566, విస్తీర్ణం 4360 చ.కి.మీ
మండలాలు: ఖమ్మం (అర్బన్), ఖమ్మం (రూరల్), తిరుమలాయపాలెం, వైర, కూసుమంచి, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, కొణిజర్ల, సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు
భద్రాద్రి
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 11,02,094, విస్తీర్ణం 8062 చ.కి.మీ
మండలాలు: కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, చంద్రుగొండ, అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, అల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూర్‌పాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం
మెదక్
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 19 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,67,428, విస్తీర్ణం 2723 చ.కి.మీ
మండలాలు: మెదక్, హవేలీ ఘన్‌పూర్, పాపన్నపేట, శంకరంపేట (రూరల్), శంకరంపేట (ఏ), టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, వెల్దుర్తి, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి. నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, కుల్చారం, చిల్పచేడ్
సంగారెడ్డి
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 26 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 15,23,758, విస్తీర్ణం 4441 చ.కి.మీ
మండలాలు: సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల, పుల్కల్, ఆందోల్, వట్‌పల్లి, మునిపల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుదంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహిర్, రాయికోడ్. నారాయణ్‌ఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూరు, నాగల్‌గిద్ద

సిద్ధిపేట
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 10,02,671, విస్తీర్ణం 3432 చ.కి.మీ
మండలాలు: సిద్దిపేట (అర్బన్), సిద్దిపేట (రూరల్), నంగునూరు, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, మిర్‌దొడ్డి, దుబ్బాక, చేర్యాల, కొమురవెల్లి, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోలు, హుస్నాబాద్ (అర్బన్), హుస్నాబాద్ (రూరల్) (అక్కన్నపేట్), కోహెడ, బెజ్జంకి, మద్దూర్
మహబూబ్‌నగర్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 26 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 12,90,467, విస్తీర్ణం 4037 చ.కి.మీ
మండలాలు: మూసాపేట్, భూత్పూర్, హన్వాడ, కోయికొండ, మహబూబ్‌నగర్ (అర్బన్), మహబూబ్‌నగర్ (రూరల్), నవాబ్‌పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్ బీ, గండీడ్, దేవరకద్ర, మిడ్జిల్, చిన్న చింతకుంట, అద్దకల్
నారాయణ్‌పేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నర్వ, మంగనూర్, క్రిష్ణ, మక్తల్
వనపర్తి
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,70,334, విస్తీర్ణం 3055 చ.కి.మీ
మండలాలు: వనపర్తి, గోపాలపేట, పెద్దమందడి, ఘన్‌పూర్, కొత్తకోట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, ఆత్మకూరు, రేవళ్లి, చిన్నంబావి, అమరచింత, మదనాపూర్, శ్రీరంగాపూర్.
నాగర్‌కర్నూల్
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 8,60,613, విస్తీర్ణం 6924 చ.కి.మీ
మండలాలు: బిజినేపల్లి, నాగర్‌కర్నూలు, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట, తాండూరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూర్, చారకొండ, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల,
ఉప్పునూతుల.
జోగులాంబ గద్వాల
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్లు, 12 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 6,64,971, విస్తీర్ణం 2928 చ.కి.మీ
మండలాలు: గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటిదొడ్డి, ఐజ, ఇటిక్యాల, మనోపాడ్, వడ్డేపల్లి, రాజోలి, అలంపూర్, ఉండవల్లి
నల్లగొండ
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 31 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 16,31,399, విస్తీర్ణం 6863 చ.కి.మీ
మండలాలు: చండూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, మునుగోడు, నక్రేకల్, నల్లగొండ, నార్కెట్‌పల్లి, తిప్పర్తి, కేతేపల్లి, శాలిగౌరారం, దామరచెర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల (హాలియా), నిడమానూరు, పెద్దవూర, త్రిపురారం, మాడుగులపల్లి, తిరుమలగిరి సాగర్, అడవిదేవులపల్లి, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంపోడ్, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏ పల్లి, నేరేడుగొమ్ము
సూర్యపేట
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 10,99,560, విస్తీర్ణం 3374 చ.కి.మీ
మండలాలు: ఆత్మకూర్, చివ్వెంల, జేజే గూడం, నూతన్‌కల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిల్కూరు, హుజూర్‌నగర్, కోదాడ, మట్టంపల్లి, మేళ్లచెరువు,
మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం
యాదాద్రి
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,26,465, విస్తీర్ణం 3092 చ.కి.మీ
మండలాలు: ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, ఆత్మకూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, బీ పోచంపల్లి, రామన్నపేట, వెలిగోడు, చౌటుప్పల్, నారాయణపూర్