Saturday 1 October 2016

సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్) స్పోర్ట్స్ కోటాలో వివిధ విభాగాల్లో పోస్టులు

సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్) స్పోర్ట్స్ కోటాలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...* స్పోర్ట్స్ కోటా పోస్టులు: 21విభాగాలు: అథ్లెటిక్స్-08, బ్యాడ్మింటన్-01, బాక్సింగ్-03, బాస్కెట్‌బాల్-02, క్రికెట్-02, హ్యాండ్‌బాల్-01, కబడ్డీ-02, వాలీబాల్-02.
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (టెక్నీషియన్స్) ఇతర పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 100. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్రయల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
చిరునామా: The Assistant Personnel Officer (Rectt. & Hq.),
Room No. 416, Office of the Chief Personnel Officer,
4th floor, Rail Nilayam,
Secunderabad - 500071 (Telangana).
దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2016


 
 

No comments:

Post a Comment