Sunday, 9 October 2016

ఆదిలాబాద్‌లోని జిల్లా కోర్టు టైపిస్ట్ పోస్టుల నియామకానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


ఆదిలాబాద్‌లోని జిల్లా కోర్టు టైపిస్ట్ పోస్టుల నియామకానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
 వివరాలు:టైపిస్ట్: 04 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. కంప్యూటర్ ప‌రిజ్ఞానంతో పాటు హ‌య్యర్ గ్రేడ్‌లోఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వ‌య‌సు: 18 -34 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి.
ఎంపిక‌: రాత (ఆబ్జెక్టివ్ టైప్), నైపుణ్య పరీక్ష (టైపింగ్ టెస్ట్), ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ప్రక‌ట‌న‌లో సూచించిన ద‌ర‌ఖాస్తు న‌మూనా పూరించి, సంబంధిత ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్లతో క‌లిపి ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జడ్జి, ఆదిలాబాద్ అనే చిరునామాకు రిజిస్టర్ పోస్ట్‌/ కోరియ‌ర్ చేయాల్సి ఉంటుంది.
చివరి తేది: 31.10.2016.
 

No comments:

Post a Comment