స్టాఫ్
సెలక్షన్ కమిషన్ 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్
-2016' ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...మొత్తం పోస్టులు: 5134
1) పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ - 3281
2) లోయర్ డివిజన్ క్లర్క్ - 1321
3) డేటా ఎంట్రీ ఆపరేటర్ - 506
4) కోర్టు క్లర్క్ - 26అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత. టైపింగ్ తెలిసి ఉండాలి.
వయసు: 01.01.2017 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100
ఎంపిక విధానం: రెండు దశల్లో పరీక్షలు ఉంటాయి.
టైర్-1: కంప్యూటర్ ఆధారిత పరీక్ష,
టైర్-2: డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది.
చివరితేది: 07.11.2016.
టైర్-1 పరీక్ష తేది: 07.01.2017, 05.02.2017.
టైర్-2 పరీక్ష తేది: 09.04.2017

No comments:
Post a Comment