ఆదిలాబాద్‌లోని జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:జూనియర్ అసిస్టెంట్: 06 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషలు తెలిసుండాలి.
వయసు: 18 -34 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక: రాత (ఆబ్జెక్టివ్ టైప్), ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ప్రకటనలో సూచించిన దరఖాస్తు నమూనా పూరించి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఆదిలాబాద్ అనే చిరునామాకు రిజిస్టర్ పోస్ట్/ కోరియర్ చేయాల్సి ఉంటుంది.
చివరి తేది: 31.10.2016.

No comments:
Post a Comment