Saturday, 1 October 2016

స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్‌లో జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 31.10.2016)

స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్‌ జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...
* జూనియ‌ర్
ఇంజినీర్లు
విభాగాలు: సివిల్, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, క్వాలిటీ స‌ర్వేయింగ్ & కాంట్రాక్ట్.
అర్హత‌: స‌ంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిగ్రీ/డిప్లొమా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా.
పార్ట్‌-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రితేది: 28.10.2016
పార్ట్‌-2 ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రితేది: 31.10.2016
రాత‌ప‌రీక్ష తేది: 03.12.2016 నుంచి 05.12.2016 వ‌ర‌కు


 
 

No comments:

Post a Comment