Wednesday 22 March 2017

సీఆర్‌పీఎఫ్‌లో219 ఏఎస్‌ఐ పోస్టులు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్).. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ- స్టెనో) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది.
Jobsఖాళీలు: జనరల్-75, ఓబీసీ-80, ఎస్సీ-42, ఎస్టీ-22. ఇందులో బ్యాక్‌లాగ్ పోస్టులు జనరల్-30, ఓబీసీ-58, ఎస్సీ-30, ఎస్టీ-22.
వేతనం: రూ.29,200-92,300.
విద్యార్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: పురుషులు 165 సెం.మీ; మహిళలు 155 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థులు 162.5 సెం.మీ; మహిళలు 150 సెం.మీ. ఎత్తు ఉన్నా సరిపోతుంది. ఎస్టీలు మినహా మిగిలినవారికి ఛాతీ 77 సెం.మీ. వెడల్పు ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు 82 సెం.మీ.కు విస్తరించాలి. ఎస్టీలకు ఛాతీ 76 సెం.మీ ఉన్నా సరిపోతుంది. శ్వాస తీసుకున్నప్పుడు 81 సెం.మీ.కు విస్తరించాలి. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఎత్తుకు తగ్గ బరువు, కంటి చూపు ఉండాలి.
వయసు: 2017 ఏప్రిల్ 25 నాటికి 18-25 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: శారీరక ప్రమాణాల పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి.
పరీక్ష రుసుం: ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేది : మార్చి 27, 2017
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 25, 2017
రాత పరీక్ష తేది : జూలై 16, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.crpfindia.com

Tuesday 21 March 2017

ఆంధ్రాబ్యాంకు హెడ్ ఆఫీసులో స‌బ్ స్టాఫ్ (చివ‌రి తేది: 31.03.17)

ఆంధ్రా బ్యాంకు హైదరాబాద్ హెడ్ ఆఫీసులో సబ్ స్టాఫ్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు.....* సబ్ స్టాఫ్పోస్టుల సంఖ్య: 05అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. వయసు: 25 ఏళ్లకు మించకూడదు.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ద‌ర‌ఖాస్తుకు ఇత‌ర ధ్రువ‌ప‌త్రాలు జ‌త‌చేసి పోస్టులో పంపాలి.చివరి తేది: 31.03.2017చిరునామా: The General Manager(HR),Andhra Bank, Recruitment Section,Human Resources Department,Head Office, Dr.Pattabhi Bhavan,Secretariat Road, Saifabad, Hyderabad - 500 004.
 

తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌లో 645 గ్రామీణ్‌ డాక్ సేవక్ పోస్టులు (చివరి తేదీ: 19.04.2017)

తెలంగాణ పోస్టల్‌ సర్కిల్ కింది డివిజ‌న్‌ల‌లో 645 గ్రామీణ్‌ డాక్ సేవక్ పోస్టుల భ‌ర్తీ కోసం ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డివిజ‌న్ వివరాలు.........

1. ఆదిలాబాద్

2.
హ‌న్మకొండ‌
3.
కరీంనగర్

4.
ఖమ్మం
5.
మహబూబ్‌న‌గ‌ర్‌
6.
నల్గొండ
7.
నిజామాబాద్
8.
ఆర్ఎంఎస్ జ‌డ్‌ డివిజన్
9.
సూర్యాపేట
10.
వనపర్తి
11.
వరంగల్
12.
హైదరాబాద్ సిటీ
13.
హైదరాబాద్ జీపీవో
14.
హైదరాబాద్ సార్టింగ్ డివిజన్
15.
హైదరాబాద్ సౌత్ ఈస్ట్
16.
మెదక్
17.
సంగారెడ్డి
18.
సికింద్రాబాద్
ఖాళీల వివ‌రాలు........
అన్ రిజ‌ర్వుడు
: 356ఓబీసీ: 151ఎస్సీ: 86ఎస్టీ: 52
మొత్తం ఖాళీల సంఖ్య:
645
అర్హత: ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణత‌. కంప్యూటర్ పరిజ్ఞానం అవ‌స‌రం
.
వయసు: ద‌ర‌ఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు
.
ఎంపిక: ప‌దో త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా
.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభ తేదీ:
18.03.2017.
చివరి తేదీ: 19.04.2017.



ఆంధ్రాబ్యాంకులో 60 స‌బ్ స్టాఫ్ పోస్టులు

ఆంధ్రాబ్యాంకు హైద‌రాబాద్‌లోని హెడ్ ఆఫీస్‌తోపాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న జోనల్ ఆఫీసుల్లో స‌బ్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* స‌బ్ స్టాఫ్: 60 పోస్టులు (హెడ్ ఆఫీస్, తెలంగాణ‌: 05 పోస్టులు)జోన్ల‌ వారీగా పోస్టులు: గుజ‌రాత్‌-14, కోల్‌క‌తా-08, మీర‌ట్‌-07, భోపాల్‌-10, బెర్హంపూర్‌-02, హుబ్లీ -02, భువ‌నేశ్వర్‌-02, ల‌క్నో-10. అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి లేదా త‌త్సమాన విద్యార్హత‌ ఉండాలి. డిగ్రీ లేదా త‌త్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండ‌కూడ‌దు.వ‌యసు: 18 - 25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ద‌ర‌ఖాస్తును నేరుగా జోన‌ల్ ఆఫీస్‌లో స‌మ‌ర్పించాలి.చివ‌రితేది (హెడ్ ఆఫీస్, తెలంగాణ‌): 31.03.2017. జోన్ల వారీగా చివ‌రితేదీలు ఉన్నాయి.

 
Head Office(Telangana State) Notification
Zone wise Vacancies

ఆంధ్రాబ్యాంకులో 10 పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టులు (చివ‌రితేది: 28.03.2017)

ఆంధ్రాబ్యాంకులో 10 పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టులు

* ఖాళీల సంఖ్య: 10ఖాళీలు: క‌రీంన‌గ‌ర్‌-01, ఆదిలాబాద్‌-01, ఆసిఫాబాద్‌-01, సిరిసిల్లా: 02, జ‌గిత్యాల-03, మంచిర్యాల‌-01, భూపాల్‌ప‌ల్లి-01.అర్హత‌: 8వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంట‌ర్ లేదా త‌త్సమాన విద్యార్హత‌లో ఉత్తీర్ణులై ఉండ‌కూడ‌దు.వ‌య‌సు: 18 -25 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 28.03.2017

Details

Wednesday 15 March 2017

Bahubali 2 Trailer || Bahubali New Video || Pavan's

ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌ కోర్టులో కాపీయిస్ట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌, టైపిస్ట్ పోస్టులు (చివ‌రితేది: 01.04.2017)

ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌ కోర్టు కాపీయిస్ట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌, టైపిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
....1) కాపీయిస్ట్‌: 01
2)
ఫీల్డ్ అసిస్టెంట్‌
: 02
3)
టైపిస్ట్
: 03అర్హత‌: ఇంట‌ర్ లేదా త‌త్సమాన విద్యార్హత‌. తెలుగు, ఉర్దూ, మ‌రాఠి భాష‌లు తెలిసి ఉండాలి. కాపీయిస్ట్‌, టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్ టైప్ రైటింగ (హ‌య్యర్ గ్రేడ్‌) తెలిసి ఉండాలి.
వ‌యసు: 01.07.2017 నాటికి 18 - 34 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ఎంపిక విధానం: కాపీయిస్ట్‌, టైపిస్ట్ పోస్టులకు రాత‌ప‌రీక్ష, స్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష, వైవా వోస్ నిర్వహిస్తారు.
చివ‌రితేది: 01.04.2017.
చిరునామా: The Prl. District and Sessions Judge,
adilabad.






.


     




Friday 10 March 2017

WISH YOU HAPPY HOLI

బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు



తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహిస్తున్న బాలురు, బాలికల జూనియర్ కళాశాలతోపాటు బాలికల డిగ్రీ కళాశాలలో ఫస్టియర్‌లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
Education Newsకోర్సులు-గ్రూపులు: జూనియర్ కాలేజీల్లో కోర్సులు-ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. డిగ్రీ కాలేజీలో కోర్సులు-బీఎస్సీ (ఎంపీసీ, ఎంఎస్‌సీఎస్-మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బీజెడ్‌సీ); బీఏ (హెచ్‌ఈపీ-హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), బీకాం (జనరల్, కంప్యూటర్స్).
విద్యార్హత: ఇంటర్‌లో ప్రవేశానికి.. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు; డిగ్రీలో ప్రవేశానికి.. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు: రూ.150
ఇంటర్ దరఖాస్తుకు చివరి తేది : ఏప్రిల్ 5, 2017
డిగ్రీ దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 6, 2017
ప్రవేశ పరీక్ష తేది: ఏప్రిల్ 23, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: mjptbcwreis.cgg.gov.in