సెంట్రల్
రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్).. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
(ఏఎస్‌ఐ- స్టెనో) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది.
ఖాళీలు: జనరల్-75, ఓబీసీ-80, ఎస్సీ-42, ఎస్టీ-22. ఇందులో బ్యాక్‌లాగ్ పోస్టులు జనరల్-30, ఓబీసీ-58, ఎస్సీ-30, ఎస్టీ-22.
వేతనం: రూ.29,200-92,300.
విద్యార్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: పురుషులు 165 సెం.మీ; మహిళలు 155 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థులు 162.5 సెం.మీ; మహిళలు 150 సెం.మీ. ఎత్తు ఉన్నా సరిపోతుంది. ఎస్టీలు మినహా మిగిలినవారికి ఛాతీ 77 సెం.మీ. వెడల్పు ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు 82 సెం.మీ.కు విస్తరించాలి. ఎస్టీలకు ఛాతీ 76 సెం.మీ ఉన్నా సరిపోతుంది. శ్వాస తీసుకున్నప్పుడు 81 సెం.మీ.కు విస్తరించాలి. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఎత్తుకు తగ్గ బరువు, కంటి చూపు ఉండాలి.
వయసు: 2017 ఏప్రిల్ 25 నాటికి 18-25 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: శారీరక ప్రమాణాల పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి.
పరీక్ష రుసుం: ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేది : మార్చి 27, 2017
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 25, 2017
రాత పరీక్ష తేది : జూలై 16, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.crpfindia.com

No comments:
Post a Comment