Saturday 25 January 2020

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు (చివరితేది: 28.01.2020)

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ఖాళీ సీట్లకు అలుగునూరు, కరీంనగర్, గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు.....1) 6 నుంచి 9 తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలు2) సెంటర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ అలుగునూరు, కరీంనగర్, గౌలిదొడ్డిలో 8వ తరగతి ప్రవేశాలు, సైనిక స్కూల్ రుక్మాపూర్‌, కరీంనగర్‌లో 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు.అర్హత2019-20 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8వ తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.ఎంపికప్రవేశ పరీక్ష ద్వారా.పరీక్ష తేది: 23.02.2020.దరఖాస్తు విధానంఆన్‌లైన్‌.ద‌రఖాస్తుకు చివరితేది28.01.2020.
 
 

తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు (చివరితేది: 03.02.2020)

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న గిరిజన గురుకుల పాఠశాలల్లో 2020-21 సంవత్సరానికిగాను ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు......* అశోక్‌న‌గ‌ర్‌(వ‌రంగ‌ల్‌)లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్‌లో 6వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌(ఎంపీసీ) మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌వేశాలు.* ఇబ్ర‌హీంప‌ట్నం(రంగారెడ్డి)లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియ‌ర్ కాలేజ్ ఎన్‌డీఏ కోచింగ్ సెంట‌ర్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌(ఎంపీసీ) మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌వేశాలు.అర్హతసంబంధిత తరగతిలో ప్రవేశానికి కింది స్థాయి తరగతి అర్హత. గిరిజన విద్యార్థులు మాత్రమే అర్హులు.ఎంపికప్రవేశ పరీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌ ద్వారా.రాతపరీక్ష తేది21.02.2020.ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేది11.03.2020.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది03.02.2020.
 
 

Wednesday 8 January 2020

టీఎస్‌పీఎస్సీ- 36 ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్లు (చివ‌రితేది: 25.01.2020)

తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌(ఐపీఎం), గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ)లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం ఖాళీలు: 361) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(ఐపీఎం)-102) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(జీహెచ్ఎంసీ)-26అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు
18-34 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానంఆన్‌లైన్‌/ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.01.2020.
 
 

Friday 3 January 2020

ఎస్‌బీఐలో 8000 జూనియ‌ర్ అసోసియేట్ ఖాళీలు (చివ‌రితేది: 26.01.2020)

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..జూనియ‌ర్ అసోసియేట్‌(క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌)మొత్తం ఖాళీలు: 8000అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.01.2020 నాటికి 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ప్రిలిమిన‌రీ & మెయిన్స్‌), లాంగ్వేజ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌ ఆధారంగా.ప్రిలిమ్స్ ప‌రీక్ష‌: ఫిబ్ర‌వ‌రి/ మార్చి 2020.మెయిన్స్ ప‌రీక్ష‌తేది: ఏప్రిల్ 19, 2020.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్/ ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్‌ అభ్య‌ర్థుల‌కు-రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్ఎస్ అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయింపు.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జ‌న‌వ‌రి 03, 2020.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జ‌న‌వ‌రి 26, 2020.

Thursday 2 January 2020

సీసీఐలో 75 పోస్టులు (చివ‌రితేది: 27.01.2020)

భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ది కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(సీసీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం ఖాళీలు: 75పోస్టులు: అసిస్టెంట్ కంపెనీ సెక్ర‌ట‌రీ, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, మేనేజ్‌మెంట్ ట్రెయినీ, జూనియ‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎగ్జిక్యూటివ్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌.అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీటెక్‌, పీజీ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 02.01.2020.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 27.01.2020.