తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* మొత్తం ఖాళీలు: 361) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(ఐపీఎం)-102) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(జీహెచ్ఎంసీ)-26అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్/ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.దరఖాస్తుకు చివరితేది: 25.01.2020. |
|
|
|
|
No comments:
Post a Comment