తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న గిరిజన గురుకుల పాఠశాలల్లో 2020-21 సంవత్సరానికిగాను ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు......* అశోక్‌నగర్(వరంగల్)లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్‌లో 6వ తరగతి, ఇంటర్మీడియట్(ఎంపీసీ) మొదటి సంవత్సరం ప్రవేశాలు.* ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి)లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజ్ ఎన్‌డీఏ కోచింగ్ సెంటర్‌లో ఇంటర్మీడియట్(ఎంపీసీ) మొదటి సంవత్సరం ప్రవేశాలు.అర్హత: సంబంధిత తరగతిలో ప్రవేశానికి కింది స్థాయి తరగతి అర్హత. గిరిజన విద్యార్థులు మాత్రమే అర్హులు.ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా.రాతపరీక్ష తేది: 21.02.2020.ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేది: 11.03.2020.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.02.2020. |
|
|
|
|
No comments:
Post a Comment