Tuesday 13 August 2019

ఎస్ఎస్‌సీ - జూనియ‌ర్ ఇంజినీర్‌ ఎగ్జామ్‌, 2019 (చివ‌రితేది: 12.09.19)

దేశవ్యాప్తంగా వివిధ‌ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాలు/ సంస్థ‌ల్లో జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.పోస్టు: జూనియ‌ర్ ఇంజినీర్‌ఖాళీలు: త‌ర్వాత వెల్ల‌డిస్తారు.సంస్థ‌లు: సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌, సెంట్ర‌ల్ ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్, మిల‌ట‌రీ ఇంజినీర్ స‌ర్వీస్‌, ఫ‌ర‌క్కా బ్యారేజ్ ప్రాజెక్టు, బోర్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్, సెంట్రల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రిసెర్చ్ స్టేష‌న్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూర‌న్స్ (నావ‌ల్‌), నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్.అర్హ‌త‌: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా, అనుభ‌వం.గ‌రిష్ఠ వ‌యఃప‌రిమితి: 01.01.2020 నాటికి వాట‌ర్ క‌మిష‌న్‌, ప‌బ్లిక్ వ‌ర్క్స్ పోస్టుల‌కు 32 ఏళ్లు; మిగిలిన‌వాటికి 30 ఏళ్లు.ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్‌ రాత‌ప‌రీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా.ప‌రీక్షా కేంద్రాలు: స‌ద‌ర‌న్ రీజియ‌న్ (ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి)లో చీరాల‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబ‌త్తూరు, మ‌దురై, సేలం, తిరుచిరాప‌ల్లి, తిరున‌ల్వేలి, వెల్లూరు, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: సెప్టెంబ‌రు 12ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: సెప్టెంబ‌రు 16

‘సమయం’లో ఉద్యోగావకాశాలు.. క్రైమ్, ఎంటర్‌టైన్మెంట్ విభాగాల్లో ఖాళీలు

టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన ‘సమయం’ ద్వారా తెలుగు నెటిజన్లకు నిరంతరం వార్తలను చేరవేస్తోన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ న్యూస్ అప్‌డేట్స్‌తోపాటు.. వైరల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, క్రైమ్ ఇలా ఆసక్తికర వార్తలతో ‘సమయం’ తెలుగు వారికి చేరువైంది. గత నాలుగేళ్లుగా తెలుగు ఇన్ఫోటైన్‌మెంట్‌లో తనదైన ముద్ర వేసిన ‘సమయం’ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం నాలుగు ఖాళీలు భర్తీ చేయడానికి ‘సమయం’ దరఖాస్తులు కోరుతోంది. 
డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో 1-3 ఏళ్లు పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్టు 18లోగా పంపిన రెజ్యూమెలను మాత్రమే పరిశీలిస్తాం. రెజ్యూమె పంపాల్సిన మెయిల్ ఐడీ: telugu.samayam@gmail.com. 

మొత్తం ఖాళీలు - 4
డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ (క్రైమ్)
 
✦ నేర వార్తలను ఆసక్తికరంగా రాయగలగాలి. 
✦ సాధారణ వార్తల్లా కాకుండా మానవీయ కోణంలో హృద్యంగా చెప్పగలగాలి. 
✦ జాతీయ, అంతర్జాతీయ నేర వార్తలను తెలుగులో ఆసక్తికరంగా రాయగలగాలి. 

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ (ఎంటర్‌టైన్మెంట్ - ఫొటో గ్యాలరీస్) 
✦ సినీ తారలను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వారి అప్‌డేట్స్‌ని తెలుసుకోగలగాలి. 
✦ ఫొటోలకు అనుగుణంగా కంటెంట్‌ను క్లుప్తంగా, మంచి శీర్షికతో రాయగలగాలి. 
✦ ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ గురించి తెలుసున్నవారికి ప్రాధాన్యత. 

డిజిటల్ యాంకర్లు - 2 
✦ ఈ ఉద్యోగానికి అమ్మాయిలు మాత్రమే అర్హులు. 
✦ తెలుగులో చక్కగా మాట్లాడగలగాలి. 
✦ టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్, డిజిటల్ మీడియాలో యాంకర్లుగా పనిచేసినవారికి ప్రాధాన్యత. 

ఎన్‌వీఎస్‌లో 2370 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 25.08.19)

నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్)... న్యూదిల్లీలోని ప్రధాన కేంద్రంతోపాటు ప్రాంతీయ కేంద్రాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులుమొత్తం ఖాళీలు: 23701) అసిస్టెంట్ కమిషనర్: 052) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 4303) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 1154 4) మ్యూజిక్ టీచర్: 1115) ఆర్ట్ టీచర్: 1306) పీఈటీ మేల్: 1487) పీఈటీ ఫిమేల్: 1058) లైబ్రేరియన్: 709) ఫిమేల్ స్టాఫ్ నర్స్: 5510) లీగల్ అసిస్టెంట్: 0111) క్యాటరింగ్ అసిస్టెంట్: 2612) లోయర్ డివిజన్ క్లర్క్: 135ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.పరీక్ష తేది: 2019 సెప్టెంబరు 5-10 మధ్యఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 10.07.2019ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 25.08.2019ఫీజు చెల్లించడానికి చివరితేది: 26.08.2019
 

Saturday 10 August 2019

తెలంగాణ అభ్య‌ర్థుల‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (చివ‌రితేది: 22.09.19)

సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం... తెలంగాణ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. రాష్ట్రానికి చెందిన 33 జిల్లాలవారు దీనికి అర్హులు. * ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీపోస్టులు: సోల్జ‌ర్‌విభాగాలు: జ‌న‌ర‌ల్ డ్యూటీ, టెక్నిక‌ల్‌, న‌ర్సింగ్ అసిస్టెంట్‌, క్ల‌ర్క్‌, స్టోర్‌కీప‌ర్‌, ఫార్మ‌సీ, ట్రేడ్స్‌మ‌న్‌. అర్హ‌త‌ఎనిమిదో త‌ర‌గ‌తి, ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, డీఫార్మ‌సీ, బీఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.వ‌య‌సు: 17-23 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా.ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: అక్టోబ‌రు 7 నుంచి 17 వ‌ర‌కు.ర్యాలీ ప్ర‌దేశం: డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ స్టేడియం, కరీంన‌గ‌ర్‌.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు: ఆగస్టు 23 నుంచి సెప్టెంబ‌రు 22 వ‌ర‌కు.
 
 

Thursday 8 August 2019

15th aug 2019 Special offer, Pavan internet and Xerox center



కోల్‌క‌తా హైకోర్టులో స్టెనోగ్రాఫ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 11.09.19)

కోల్‌క‌తా హైకోర్టు తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* పిఏ/ స‌్టెనోగ్రాఫ‌ర్‌మొత్తం ఖాళీలు25అర్హ‌త‌:హ‌య్య‌ర్ సెకండ‌రీ ఎగ్జామినేష‌న్ ఉత్తీర్ణ‌త‌, షార్ట్‌హ్యాండ్ టైపింగ్‌.వ‌య‌సు18-32 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానంషార్ట్‌హ్యాండ్ టెస్ట్ (120 వ‌ర్డ్స్‌/మినిట్‌), హ్యాండ్ రైటింగ్‌, ట్రాన్స్‌స్క్రిప్ష‌న్ టెస్ట్.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 11.09.2019.చిరునామా: Registrar General, High Court, Calcutta.
 
 

తెలంగాణ గిరిజ‌న గురుకులాల్లో పార్ట్‌టైం స్పోర్ట్స్ కోచ్‌లు (చివ‌రితేది:17.08.19)

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు చెందిన గురుకుల క్రీడా పాఠ‌శాల‌లు, అకాడ‌మిల్లో..తాత్కాలిక ప్రాతిప‌దిక‌న పార్ట్ టైం స్పోర్ట్స్ కోచ్‌ల‌ భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆ సంస్థ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* పార్ట్‌టైం స్పోర్ట్స్ కోచ్‌మొత్తం ఖాళీలు: 29క్రీడ‌ల వారీ ఖాళీలు: క‌బ‌డ్డీ-02, ఆర్చ‌రీ-02, యోగా-01, ఫుట్‌బాల్‌-02, సాఫ్ట్‌బాల్‌-02, కోకో-02, వాలీబాల్‌-02, బాస్కెట్ బాల్‌-01, వెయిట్ లిఫ్టింగ్‌-02, హ్యాండ్ బాల్‌-01, రెజ్లింగ్‌-01, హాకీ-01, బాక్సింగ్‌-02, జిమ్నాస్టిక్స్‌-01, నెట్ బాల్‌-01, ఫెన్సింగ్‌
01, అథ్లెటిక్స్‌-04, లాన్ టెన్నీస్‌-01. 
అర్హ‌త‌: స‌ంబంధిత క్రీడ‌లో ఏడాది డిప్లొమా/ 6 వారాల కోర్సు ఉత్తీర్ణ‌త‌. జాతీయ‌, అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి.ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా (నేరుగా కేంద్రంలో అంద‌జేయాలి).హార్డుకాపీ అంద‌జేయ‌డానికి చివ‌రితేది: 17.08.2019ఇంట‌ర్వ్యూ తేది26.08.2019చిరునామా: the Secretary, TTWREI Society(Gurukulam), DSS Bhavan, OPP: Cha Cha Nehru Park, Masab Tank,Hyderabad-500028 .
 
 

డిజిల్ లోకోమోటివ్ వ‌ర్క్స్‌, వార‌ణాసి (చివ‌రితేది:23.09.19)

వార‌ణాసిలోని డిజిల్ లోకోమోటివ్ వ‌ర్క్స్ స్పోర్ట్స్ కోటా కింద కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం ఖాళీలు: 10అర్హ‌త‌ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత క్రీడ‌ల్లో ప్రతిభ‌.వ‌య‌సు: 01.01.2020 నాటికి 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానంగేమ్ స్కిల్‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌, ట్ర‌య‌ల్స్‌, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్‌, ఎడ్యుకేష‌నల్ క్వాలిఫికేష‌న్‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.చివ‌రితేది: 23.09.2019.
 
 

డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్ (చివ‌రితేది:26.08.19)

భార‌త ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..మొత్తం ఖాళీలు10పోస్టులువెబ్ డిజైనర్‌, గ్రాఫిక్ డిజైనర్, అప్లికేష‌న్ డెవ‌పల‌ప‌ర్‌, సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, మ‌ల్టీమీడియా ఆర్టిస్ట్‌, అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌, ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్‌.అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.వ‌య‌సు40 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 26.08.2019.చిరునామా: Director (Admin. & Finance), Digital India Corporation, Electronics Niketan Annexe, 6, CGO Complex, Lodhi Road, New Delhi - 110003.
 
 

Wednesday 7 August 2019

బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌లో 337 పోస్టులు (చివ‌రితేది: 17.09.19)

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌... జ‌న‌ర‌ల్ రిజ‌ర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మొత్తం పోస్టుల సంఖ్య‌: 3371) డ్రాఫ్ట్స్‌మ‌న్‌: 402) హిందీ టైపిస్ట్: 223) సూప‌ర్‌వైజ‌ర్ స్టోర్స్‌: 374) రేడియో మెకానిక్‌: 025) ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌: 016) వెల్డ‌ర్‌: 157) మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మేస‌న్‌): 2158) మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మెస్ వెయిట‌ర్‌): 05అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో స‌ర్టిఫికెట్/ అనుభ‌వం, హెవీ మోటార్ వెహిక‌ల్ డ్రైవింగ్ లైసెన్సు. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి. పురుషులు మాత్ర‌మే అర్హులు.వ‌య‌సు: కుక్ పోస్టుకు 18-25 మ‌ధ్య‌, మిగిలిన‌వాటికి 18-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ప్రాక్టిక‌ల్/ ట్రేడ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు ఫీజు లేదు. చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (3-9 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.చిరునామా: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune - 411 015.
 

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ పోస్టులు (చివ‌రితేది:26.08.19)

నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ).. దేశ‌వ్యాప్తంగా ఉన్న సంస్థ‌కు చెందిన‌ ప్రాజెక్టు క్షేత్రాల్లో కింది ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివరాలు....* ఇంజినీర్స్‌మొత్తం పోస్టుల సంఖ్య‌: 203విభాగాల వారీ ఖాళీలు: ఎల‌క్ట్రిక‌ల్-75, మెకానిక‌ల్‌-76, ఎల‌క్ట్రానిక్స్‌-26, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-26.అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీసం మూడేళ్ల‌ ప‌ని అనుభ‌వం.వ‌యః ప‌రిమితి: 30 ఏళ్ళు మించ‌కూడ‌దు.ఎంపిక‌: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ఫీజు: రూ. 300 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల‌కు ఫీజు లేదు)చివ‌రితేది: 26.08.2019.
 

నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో ఖాళీలు (చివ‌రితేది:05.09.19)

భార‌త ప్ర‌భుత్వ రంగ మినీర‌త్న సంస్థ నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్‌).. దేశ‌వ్యాప్తంగా ఉన్న సంస్థ‌కు చెందిన యూనిట్ల‌లో కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివరాలు....* నాన్ ఎగ్జిక్యూటివ్ (వ‌ర్క‌ర్)మొత్తం పోస్టుల సంఖ్య‌: 41పోస్టులు-ఖాళీలు: లోకో ఆప‌రేట‌ర్ గ్రేడ్‌3-03, స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్‌2-12, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్‌3-10, లోకో అటెండెంట్ గ్రేడ్‌3-16అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ, ప‌దో త‌ర‌గ‌తి, స‌ంబంధిత ట్రేడుల్లో ఐటీఐతో పాటు ప‌ని అనుభ‌వం.ట్రేడులు: ట‌ర్న‌ర్‌, ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, మెషినిస్ట్‌, డీజిల్ మెకానిక్‌, మోటార్ మెకానిక్‌, మెషిన్ టూల్ మెకానిక్‌, ఆటో ఎల‌క్ట్రీషియ‌న్ త‌దిత‌రాలు వ‌యః ప‌రిమితి: 31.07.2019 నాటికి 30 ఏళ్ళు మించ‌కూడ‌దు.ఎంపిక‌: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ఫీజు: రూ. 200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల‌కు ఫీజు లేదు)చివ‌రితేది: 05.09.2019.
 

ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్‌, 2019 (చివ‌రితేది: 03.09.19)

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ), నావ‌ల్ అకాడ‌మీ (ఎన్ఏ)ల‌లో ప్ర‌వేశానికి అవివాహిత‌ పురుషుల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2019మొత్తం ఖాళీలు: 4151) నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ): 3702) నావ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌): 45అర్హ‌త‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 2001 జ‌న‌వ‌రి 2 - 2004 జ‌న‌వ‌రి 1 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎంపిక‌: రాత‌పరీక్ష‌, ఎస్ఎస్‌బీ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.ప‌రీక్ష తేది: 17.11.2019ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 03.09.2019ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 03.09.2019.
 

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌ - 1350 సెల‌క్ష‌న్ పోస్టులు (చివ‌రి తేది: 31.08.19)

వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో సెల‌క్ష‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* సెల‌క్ష‌న్ పోస్టులు (ఫేజ్ 7/ 2019)మొత్తం ఖాళీలు: 1350పోస్టులు: ఎంటీఎస్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ ప్రిజ‌ర్వేష‌న్ అసిస్టెంట్, మెకానిక్‌ త‌దిత‌రాలు. అర్హ‌త‌: ఆయా పోస్టుల‌ను అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, ఇత‌ర ఉన్న‌త విద్యార్హ‌త‌లు.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ప‌రీక్ష తేదీలు: 14.10.2019 నుంచి 18.10.2019 వ‌ర‌కుద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.08.2019ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 04.09.2019.
 
 

Tuesday 6 August 2019

న‌వోద‌య విద్యాల‌యాల్లో ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు (చివ‌రితేది: 15.09.19)

దేశ‌వ్యాప్తంగా జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో 2020-21 విద్యా సంవ‌త్స‌రానికిగానూ ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి నవోద‌య విద్యాల‌య సమితి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలుఅర్హ‌త‌: 2019-20 విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ లేదా ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌లో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతూ ఉండాలి. వ‌య‌సు: 01.05.2007 నుంచి 30.04.2011 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ఆధారంగా. ప‌రీక్ష తేదీలు: 2020 జ‌న‌వ‌రి 11, 2020 ఏప్రిల్ 11ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 15.09.2019.
 

ఎన్‌పీసీఐఎల్‌, ముంబ‌యి (చివ‌రితేది: 12.08.19)

న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌)కి చెందిన ర‌త్న‌గిరిలోని జైతాపూర్ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
పోస్టులు-ఖాళీలు: క‌్ల‌రిక‌ల్ అసిస్టెంట్‌-06, ఆఫీస్ అసిస్టెంట్‌
-12
మొత్తం ఖాళీలు:
 18
అర్హ‌త‌ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి
.
వ‌య‌సు: 18-45 ఏళ్ల మధ్య ఉండాలి
.
ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, టైపింగ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు: ఆఫ్‌లైన్‌
.
చివ‌రితేది: ఆగ‌స్టు 12

ఏపీఎస్‌పీడీసీఎల్ - 5107 విద్యుత్ స‌హాయ‌కుల పోస్టులు (చివ‌రితేది: 17.08.19)

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)... డిస్కం పరిధిలోని 8 జిల్లాల‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకుల‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు...* ఎన‌ర్జీ అసిస్టెంట్ (జూనియ‌ర్ లైన్‌మ‌న్ గ్రేడ్ 2)మొత్తం ఖాళీలు: 5107సర్కిళ్ల‌వారీ ఖాళీలు: విజ‌య‌వాడ‌-637, గుంటూరు-632, ఒంగోలు-641, నెల్లూరు-577, తిరుప‌తి-684, క‌డ‌ప‌-611, క‌ర్నూలు-658, అనంత‌పురం-667.అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా ఇంట‌ర్ వొకేష‌నల్ ఉత్తీర్ణ‌త‌. పురుషులు మాత్ర‌మే అర్హులు.వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: అక‌డ‌మిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్‌, మీట‌ర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200చివ‌రితేది17.08.2019
 
 

ఆర్‌జీయూకేటీ, బాస‌ర‌లో గెస్ట్ ఫ్యాక‌ల్టీ (చివ‌రితేది: 15.08.19)

రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్‌జీయూకేటీ)-బాస‌ర... తాత్కాలిక ప్రాతిప‌దిక‌న గెస్ట్ ఫ్యాక‌ల్టీ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* గెస్ట్ ఫ్యాక‌ల్టీవిభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌.అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్/ సెట్‌/ ఎంఫిల్/ పీహెచ్‌డీ.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 15.08.2019
 
 

ఐఐటీ, గోవాలో నాన్-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది:31.08.19)

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ), గోవా.. కింది నాన్-టీచింగ్ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 14పోస్టులు - ఖాళీలు: డిప్యూటి రిజిస్ట్రార్‌-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌-01, ట్రైనింగ్ & స్టూడెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్‌-01, స్టూడెంట్ కౌన్సిల‌ర్‌-01, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌-01, జూనియ‌ర్ సూప‌రింటెండెంట్‌-01, కంప్యూట‌ర్ ఇంజినీర్‌-01, టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌-02, నెట్‌వ‌ర్క్ & సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్‌-01, జూనియ‌ర్ ల్యాబ్ అసిస్టెంట్‌-04. అర్హ‌త‌: సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.ఎంపిక విధానం: ట‌్రేడ్ టెస్ట్/ రాతప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 31.08.2019
 

బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌లో 337 పోస్టులు (చివ‌రితేది: 17.09.19)

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌... జ‌న‌ర‌ల్ రిజ‌ర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మొత్తం పోస్టుల సంఖ్య‌: 3371) డ్రాఫ్ట్స్‌మ‌న్‌: 402) హిందీ టైపిస్ట్: 223) సూప‌ర్‌వైజ‌ర్ స్టోర్స్‌: 374) రేడియో మెకానిక్‌: 025) ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌: 016) వెల్డ‌ర్‌: 157) మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మేస‌న్‌): 2158) మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మెస్ వెయిట‌ర్‌): 05అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో స‌ర్టిఫికెట్/ అనుభ‌వం, హెవీ మోటార్ వెహిక‌ల్ డ్రైవింగ్ లైసెన్సు. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి. పురుషులు మాత్ర‌మే అర్హులు.వ‌య‌సు: కుక్ పోస్టుకు 18-25 మ‌ధ్య‌, మిగిలిన‌వాటికి 18-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ప్రాక్టిక‌ల్/ ట్రేడ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు ఫీజు లేదు. చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (3-9 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.చిరునామా: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune - 411 015.
 

Thursday 1 August 2019

తెలంగాణ స‌బార్డినేట్ కోర్టుల్లో 1539 ఖాళీలు (చివ‌రితేది: 04.09.19)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా స‌బార్డినేట్ కోర్టుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...మొత్తం ఖాళీలు: 1539పోస్టులు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-54, జూనియర్ అసిస్టెంట్-277, టెపిస్టు-146, ఫీల్డ్ అసిస్టెంట్-65, ఎగ్జామినర్-57, కాపియిస్ట్-122, రికార్డ్ అసిస్టెంట్-05, ప్రాసెస్ సర్వర్-127, ఆఫీస్ సబార్టినేట్-686.ఖాళీలున్న జిల్లాలు : అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌న‌గర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్.అర్హత:
ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్ (హ‌య్య‌ర్‌గ్రేడ్‌) ఉత్తీర్ణత ఉన్నవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు పోస్టుల ప్ర‌కారం అర్హ‌తలు స‌రిచూసుకోవాలి. వయసు: 18- 34 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైవా వాయిస్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఫీజు: రూ.800దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు.