సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం... తెలంగాణ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన 33 జిల్లాలవారు దీనికి అర్హులు. * ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీపోస్టులు: సోల్జర్‌విభాగాలు: జనరల్ డ్యూటీ, టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, స్టోర్‌కీపర్, ఫార్మసీ, ట్రేడ్స్‌మన్. అర్హత: ఎనిమిదో తరగతి, పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.వయసు: 17-23 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా.ర్యాలీ నిర్వహణ తేది: అక్టోబరు 7 నుంచి 17 వరకు.ర్యాలీ ప్రదేశం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్.దరఖాస్తు విధానం: ఆన్లైన్ఆన్లైన్ దరఖాస్తు: ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 22 వరకు. |
|
|
|
|
No comments:
Post a Comment