కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* పిఏ/ స్టెనోగ్రాఫర్* మొత్తం ఖాళీలు: 25అర్హత:హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత, షార్ట్‌హ్యాండ్ టైపింగ్.వయసు: 18-32 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: షార్ట్‌హ్యాండ్ టెస్ట్ (120 వర్డ్స్/మినిట్), హ్యాండ్ రైటింగ్, ట్రాన్స్‌స్క్రిప్షన్ టెస్ట్.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 11.09.2019.చిరునామా: Registrar General, High Court, Calcutta. |
|
|
|
|
No comments:
Post a Comment