Tuesday, 13 August 2019

ఎస్ఎస్‌సీ - జూనియ‌ర్ ఇంజినీర్‌ ఎగ్జామ్‌, 2019 (చివ‌రితేది: 12.09.19)

దేశవ్యాప్తంగా వివిధ‌ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాలు/ సంస్థ‌ల్లో జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.పోస్టు: జూనియ‌ర్ ఇంజినీర్‌ఖాళీలు: త‌ర్వాత వెల్ల‌డిస్తారు.సంస్థ‌లు: సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌, సెంట్ర‌ల్ ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్, మిల‌ట‌రీ ఇంజినీర్ స‌ర్వీస్‌, ఫ‌ర‌క్కా బ్యారేజ్ ప్రాజెక్టు, బోర్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్, సెంట్రల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రిసెర్చ్ స్టేష‌న్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూర‌న్స్ (నావ‌ల్‌), నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్.అర్హ‌త‌: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా, అనుభ‌వం.గ‌రిష్ఠ వ‌యఃప‌రిమితి: 01.01.2020 నాటికి వాట‌ర్ క‌మిష‌న్‌, ప‌బ్లిక్ వ‌ర్క్స్ పోస్టుల‌కు 32 ఏళ్లు; మిగిలిన‌వాటికి 30 ఏళ్లు.ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్‌ రాత‌ప‌రీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా.ప‌రీక్షా కేంద్రాలు: స‌ద‌ర‌న్ రీజియ‌న్ (ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి)లో చీరాల‌, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబ‌త్తూరు, మ‌దురై, సేలం, తిరుచిరాప‌ల్లి, తిరున‌ల్వేలి, వెల్లూరు, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: సెప్టెంబ‌రు 12ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: సెప్టెంబ‌రు 16

No comments:

Post a Comment