ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (టెక్నికల్)మొత్తం ఖాళీలు: 477పోస్టులు: డెవలపర్, నెట్‌వర్క్ ఇంజినీర్, టెస్టర్, యూఎక్స్ డిజైనర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ రిస్క్ మేనేజర్, తదితరాలు.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ(ఐటీ) ఉత్తీర్ణత, అనుభవం.ఎంపిక: పోస్టుల ఆధారంగా ఆన్‌లైన్ రాతపరీక్ష, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ.ఆన్‌లైన్ పరీక్షతేది: అక్టోబరు 20.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 6 నుంచి 25 వరకు.
|
|
|
No comments:
Post a Comment