Thursday, 5 September 2019

డిఫెన్స్ ఎస్టేట్‌లో స‌బ్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్ (చివ‌రితేది: 20.10.19)

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన పుణెలోని డిఫెన్స్ ఎస్టేట్స్, స‌ద‌న్ క‌మాండ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* స‌బ్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్‌* మొత్తం ఖాళీలు: 13అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్‌, డిప్లొమా (స‌ర్వేయింగ్‌/ డ‌్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌(సివిల్‌))ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 20.10.19.చిరునామా: Principal Director, Defence Estates, Southern Command, Near ECHS Polyclinic, Kondhwa Road, Pune (Maharashtra)-411040.
 
 

No comments:

Post a Comment