Tuesday 2 April 2019

ఐఐఐటీడీఎంలో ఫ్యాక‌ల్టీ పోస్టులు (చివ‌రితేది: 21.05.19)

క‌ర్నూలులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......

పోస్టులుకంప్యూట‌ర్ సైన్స్ విభాగంలో ఫ‌్యాక‌ల్టీ
అర్హ‌త‌: ఎంఈ/ ఎంటెక్‌(సీఎస్ఈ/ ఐటీ), పీహెచ్‌డీ(సీఎస్ఈ) ఉత్తీర్ణ‌త‌. ప‌ని అనుభ‌వానికి ప్రాధాన్యం.ఈమెయిల్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది21.05.2019.recruitment@iiitk.ac.in 

ఈసీఐఎల్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్లు (చివ‌రితేది: 10.04.2019)

హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.......మొత్తం ఖాళీలు: 04
1) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌
: 03
2) 
సైంటిఫిక్ ఆఫీస‌ర్‌: 01

అర్హ‌త‌: 60% మార్కుల‌తో ఇంజినీరింగ్ డిగ్రీ(కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ), డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తో పాటు ఏడాది ప‌ని అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: టీవో పోస్టుకు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 10.04.2019.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,000 పీవో పోస్టులు (చివ‌రితేది: 22.04.2019)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- దేశంలోని శాఖల్లో పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు........
పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌): 2,000 పోస్టులు
అర్హత‌: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం/ సెమిస్టర్ చ‌దువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి అర్హులు
.
వ‌య‌సు: 01.04.2019 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల గ‌రిష్ఠ వ‌య‌సు మిన‌హాయింపు ఉంటుంది
.
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు....

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం
02.04.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది
22.04.2019.
ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీలు: జూన్‌
 8, 9, 15 & 16.
ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది:
 20.07.2019.
గ్రూప్ డిస్కష‌న్‌ఇంట‌ర్వ్యూ: సెప్టెంబ‌ర్‌లో.