TS EMCET 2019 RESULTS:
తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12.00 గంటలకు జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టి. పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్ వీసీ ఎ.వేణుగోపాల్ రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎన్.యాదయ్య పాల్గొన్నారు. ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఖరారు చేశారు. ఫలితాల్లో ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన వారే.. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లోనూ టాపర్లుగా నిలిచారు.
Server1: Click Here
Server2: Click Here
Server3: Updated Soon..!!!

No comments:
Post a Comment