హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2019-20 సంవత్సరానికిగానూ వివిధ యూజీ,
పీజీ డిప్లొమా, పీజీ, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకుదరఖాస్తులు కోరుతోంది.వివరాలు......1) ఎంబీఏ, ఎంఏ, ఎంకాం తదితర పీజీ ప్రోగ్రాములు2) బీఏ, బీకాం, బీఎస్సీ తదితర యూజీ ప్రోగ్రాములు3) పీజీ డిప్లొమా4) సర్టిఫికెట్ ప్రోగ్రాములుఅర్హత, ఎంపిక: యూజీ ప్రోగ్రాములకు ఇంటర్ ఉత్తీర్ణత లేదా 2015 నుంచి 2019 మధ్య వర్సిటీ
అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన కోర్సులకు వర్సిటీ నిబంధనల ప్రకారం ప్రవేశాలుకల్పిస్తారు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ చివరి తేది: అపరాధ రుసుము లేకుండా 16.08.2019; రూ.200 అపరాధ రుసుముతో31.08.2019
|
No comments:
Post a Comment