ముంబయిలోని ఐడీబీఐ బ్యాంకు... అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులను ప్రాథమికంగా పీజీ డిప్లొమా కోర్సు శిక్షణకు తీసుకుంటారు.
ఈ కోర్సుపూర్తి చేసిన అనంతరం బ్యాంకు నిబంధనలకు లోబడి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులోనియమిస్తారు.వివరాలు...కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కాలవ్యవధి: ఒక ఏడాది శిక్షణ కేంద్రం: మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరు ఖాళీలు: 600అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.వయసు: 01.06.2019 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.పరీక్ష తేది: 21.07.2019దరఖాస్తు విధానం: ఆన్లైన్ (చివరితేది త్వరలో ప్రకటిస్తారు.) ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150; మిగిలినవారికి రూ.700
|
No comments:
Post a Comment