దేశంలోని వివిధ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
పోస్టుల వివరాలు..
✪ మొత్తం పోస్టులు: 8,400
* రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు..మొత్తం పోస్టులు: 829 పోస్టులు.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయోపరిమితి (01.06.2019 నాటికి)..
✦ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా.
పరీక్ష ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
నోటిఫికేషన్
ఆన్‌లైన్ అప్లికేషన్
పోస్టుల వివరాలు..
✪ మొత్తం పోస్టులు: 8,400
పోస్టులు | పోస్టుల సంఖ్య |
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) | 3688 |
ఆఫీసర్ స్కేల్-I | 3381 |
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్) | 106 |
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) | 45 |
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ ఆఫీసర్) | 11 |
ఆఫీసర్ స్కేల్-II (లా) | 19 |
ఆఫీసర్ స్కేల్-II (సీఏ) | 24 |
ఆఫీసర్ స్కేల్-II (ఐటీ) | 76 |
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) | 893 |
ఆఫీసర్ స్కేల్-III | 157 |
మొత్తం పోస్టులు | 8,400 |
పోస్టులు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | మొత్తం |
ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పజ్: ఏపీ-362, తెలంగాణ-115 | 362 | 115 | 477 |
స్కేల్-1: స్కేల్-1: ఏపీ-260, తెలంగాణ-20 | 260 | 20 | 280 |
స్కేల్-2(అగ్రికల్చర్ ఆఫీసర్): ఏపీ-16, తెలంగాణ-0 | 16 | - | 16 |
స్కేల్-2(మార్కెటింగ్ ఆఫీసర్): ఏపీ 0, తెలంగాణలో 7 | - | 07 | 07 |
స్కేల్-2 (ట్రెజరీ మేనేజర్): ఏపీ 0, తెలంగాణలో 1 | - | 01 | 01 |
స్కేల్-2 (లా): ఏపీ 2, తెలంగాణలో 0 | 02 | - | 02 |
స్కేల్-2 (సీఏ): ఏపీ 2, తెలంగాణలో 0 | 02 | - | 02 |
స్కేల్-2 (ఐటీ): ఏపీ 0, తెలంగాణలో 0 | - | - | - |
స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): ఏపీ 30, తెలంగాణలో 2 | 30 | 02 | 32 |
స్కేల్-3: ఏపీ 8, తెలంగాణ 4 | 08 | 04 | 12 |
మొత్తం పోస్టుల సంఖ్య | 680 | 149 | 829 |
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయోపరిమితి (01.06.2019 నాటికి)..
పోస్టులు | కనిష్ట వయసు | గరిష్ఠ వయసు |
ఆఫీసర్ స్కేల్ - I | 18 సంవత్సరాలు | 30 సంవత్సరాలు |
ఆఫీసర్ స్కేల్ - II | 21 సంవత్సరాలు | 32 సంవత్సరాలు |
ఆఫీసర్ స్కేల్ - III | 21 సంవత్సరాలు | 40 సంవత్సరాలు |
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) | 18 సంవత్సరాలు | 28 సంవత్సరాలు |
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా.
పరీక్ష ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం | 18.06.2019 |
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 04.07.2019. |
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీసర్ స్కేల్-1) కాల్ లెటర్లు | జులైలో. |
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీసర్ స్కేల్-1) | 21.07.2019 - 26.07.2019. |
ప్రీఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస్ అసిస్టెంట్) కాల్ లెటర్లు | జులైలో. |
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస్ అసిస్టెంట్) | 27.07.2019 - 01.08.2019. |
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్ | జులైలో. |
ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్ష | ఆగస్టు 3, 4, 11 తేదీల్లో. |
ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష | ఆగస్టు 17, 18, 25 తేదీల్లో. |
ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు | ఆగస్టులో. |
ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు | సెప్టెంబరులో. |
మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ | సెప్టెంబరులో. |
ఆఫీసర్స్ స్కేల్- I, II & III మెయిన్ పరీక్ష తేదీ | 22.09.2019. |
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ | 29.09.2019. |
ఆఫీసర్స్ స్కేల్- I, II & III మెయిన్ పరీక్ష ఫలితాలు | అక్టోబరులో. |
ఆఫీసర్స్ స్కేల్- I, II & III ఇంటర్వ్యూ కాల్ లెటర్లు డౌన్లోడ్ | అక్టోబరులో. |
ఇంటర్వ్యూ తేదీ | నవంబరులో. |
ప్రొవిజినల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్- I, II & III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) | జనవరిలో. |
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
తెలంగాణ | హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. |
ఆంధ్రప్రదేశ్ | అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. |
నోటిఫికేషన్
ఆన్‌లైన్ అప్లికేషన్
No comments:
Post a Comment