Tuesday, 18 June 2019

ఇస్రో - ఎల్‌పీఎస్‌సీలో టెక్నీషియ‌న్లు (చివ‌రితేది: 02.07.19)

ఇస్రోకి చెందిన లిక్విడ్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్ (ఎల్‌పీఎస్‌సీ)... తిరువ‌నంత‌పురం,
 బెంగ‌ళూరు యూనిట్ల‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 411) టెక్నీషియ‌న్‌: 21
2) 
డ్రాఫ్ట్స్‌మ‌న్‌: 04
3) 
హెవీ వెహిక‌ల్ డ్రైవ‌ర్‌: 04
4) 
లైట్ వెహిక‌ల్ డ్రైవ‌ర్‌: 01
5) 
క్యాట‌రింగ్ అటెండెంట్‌: 11 అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్ఏసీ, డ్రైవింగ్ లైసెన్స్‌, డ్రైవింగ్అనుభ‌వం.వ‌య‌సు: 02.07.2019 నాటికి క్యాట‌రింగ్ అటెండెంట్ పోస్టుల‌కు 25 ఏళ్లు, మిగిలిన‌వాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 18.06.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 02.07.2019
 
 

No comments:

Post a Comment