హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కింది పోస్టులభర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* ట్రేడ్స్‌మన్ - సిమొత్తం పోస్టుల సంఖ్య: 50ట్రేడులవారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్ మెకానిక్/ రేడియో & టీవీ-25, ఫిట్టర్-09, ఎలక్ట్రీషియన్-05, మెషినిస్ట్-03, వెల్డర్-04, మిల్‌రైట్ మెకానిక్-02, ఎలక్ట్రోప్లేటర్-01, టర్నర్-01.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14.06.2019ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.06.2019
|
No comments:
Post a Comment