కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన గుంటూరు (ఆంధ్రప్రదేశ్)లోని టొబాకో బోర్డ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....మొత్తం ఖాళీలు: 41* ఫీల్డ్ ఆఫీసర్/ టెక్నికల్ అసిస్టెంట్: 25* అకౌంటెంట్/ సూపరింటెండెంట్: 16అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్, ఏదైనా డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత (లేదా) టాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.వయసు: 15.07.2019 నాటికి 30 ఏళ్ళు మించకూడదు.ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్లైన్.ఫీజు: రూ. 500 + జీఎస్‌టీ (ఎస్సీ/ఎస‌్టీ/ పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు)చివరితేది: 15.07.2019.
|
No comments:
Post a Comment