న్యూదిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు....మొత్తం ఖాళీలు: 211) ఇంజినీర్: 09 2) ఆఫీసర్: 01 3) అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్: 01 4) అకౌంట్స్ ఆఫీసర్: 02 5) సూపర్‌వైజర్: 07 6) అకౌంట్స్ అసిస్టెంట్: 01విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, విండ్ పవర్, సోలార్ పవర్, ఆపరేషన్స్ అండ్ మెయింటేనెన్స్, సేఫ్టీ అండ్ ఈహెచ్ఎస్ తదితరాలు. పని ప్రదేశం: అనంతపురం (ఆంధ్రప్రదేశ్), న్యూదిల్లీ. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. చివరితేది: 31.07.2019
|
No comments:
Post a Comment