భారత సెంట్రల్ రైల్వేకి చెందిన సోలాపూర్ (మహారాష్ట్ర) రైల్వే డివిజన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన
జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* జూనియర్ ఇంజినీర్ (వర్క్స్)మొత్తం ఖాళీలు: 07అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.వయసు: 33 ఏళ్లు మించకూడదు.ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పర్సనాలిటీ/ ఇంటలిజెన్స్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్లైన్.ఫీజు: రూ. 500.చివరితేది: 19.07.2019
|
No comments:
Post a Comment