ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన కొత్తగూడెం (ఖమ్మం)లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం ఖాళీలు: 04పోస్టులు - ఖాళీలు: జనరల్ మేనేజర్ - 01, డిప్యూటి జనరల్ మేనేజర్ (సేఫ్టీ) - 01, డిప్యూటిజనరల్ మేనేజర్ (ఆష్ హ్యండ్లింగ్ ప్లాంట్) - 01, సూపరింటెండెంట్ - 01 తదితరాలు.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (పోస్టు ద్వారా).ఆన్‌లైన్ చివరితేది: 17.06.2019హార్డుకాపీ పంపడానికి చివరితేది: 24.06.2019.చిరునామా: The General Manager (Personnel), RC, IR&PM, C/o Chief coordinator, Power Projects Division, III floor, Singareni Bhavan, Red Hills, Khairatabad Post, Hyderabad-500004, Telangana. |
|
|
|
|
No comments:
Post a Comment