ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి విభాగం గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. వివరాలు..* గ్రామ వాలంటీర్లుఅర్హత: గిరిజన ప్రాంతాలకు చెందిన వారికి పదో తరగతి, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఇంటర్, పట్టణ ప్రాంత అభ్యర్థులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు దరఖాస్తుదారులు స్థానికులై ఉండాలి. వయసు: 2019 జూన్ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం: జూన్ 24 నుంచి జులై 5 వరకు. ఇంటర్వ్యూ తేదీలు: జులై 11 నుంచి 25 వరకు. శిక్షణా కార్యక్రమం: ఆగస్టు 5 నుంచి 10 వరకు. వాలంటీర్ల నియామకపు తేది: ఆగస్టు 15.
|
No comments:
Post a Comment