బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8 వతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు: 1100
అర్హత..
✦ స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు ఐటీఐ (ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్) అర్హతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
✦ అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8వ తరగతి అర్హతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 45 సంవత్సరాలు, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 55 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. ' Broadcast Engineering Consultants India Limited, New Delhi' పేరిట చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత మొత్తంతో తీసిన డిడిని జతచేసి సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక ప్రక్రియ: నిబంధనల ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.062019.
Notification & Application
Website
మొత్తం పోస్టులు: 1100
పోస్టులు | పోస్టుల సంఖ్య |
స్కిల్డ్ మ్యాన్ పవర్ | 400 |
అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ | 700 |
మొత్తం పోస్టులు | 1100 |
అర్హత..
✦ స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు ఐటీఐ (ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్) అర్హతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
✦ అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8వ తరగతి అర్హతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 45 సంవత్సరాలు, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 55 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. ' Broadcast Engineering Consultants India Limited, New Delhi' పేరిట చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత మొత్తంతో తీసిన డిడిని జతచేసి సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక ప్రక్రియ: నిబంధనల ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.062019.
దరఖాస్తులు పంపాల్సి చిరునామా: | Shri Awadhesh Pandit Dy. General Manager (F&A) Broadcast Engineering Consultants India Limited, BECIL Bhawan, C-56/A-17,Sector-62, Noida- 201307 Uttar Pradesh. |
Notification & Application
Website
No comments:
Post a Comment