NRDRM: ఏపీ, తెలంగాణ ఎన్‌ఆర్‌డీఆర్‌ఎంలో 13,762 ఖాళీలు
నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్
పోస్టు పేరు - ఖాళీలు
1. డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్: 93
2. అకౌంట్ ఆఫీసర్: 140
3. టెక్నికల్ అసిస్టెంట్: 198
4. డేటా మేనేజర్: 383
5. ఎంఐఎస్ మేనేజర్: 626
6. ఎంఐఎస్ అసిస్టెంట్: 930
7. మల్టీ టాస్కింగ్ అఫిషియల్: 862
8. కంప్యూటర్ ఆపరేటర్: 1290
9. ఫీల్డ్ కోఆర్డినేటర్: 1256
10. ఫెసిలిటేటర్స్: 1103
తెలంగాణ మొత్తం ఖాళీల సంఖ్య: 6,881
ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖాళీల సంఖ్య: 6,881
మొత్తం ఖాళీల సంఖ్య: 13,762
పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్టు ఆఫీసర్‌కు 23-43 ఏళ్లు, అకౌంట్ ఆఫీసర్‌కు 22-43 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్, ఎంఐఎస్ మేనేజర్‌కు 21-43 ఏళ్లు, మిగతా పోస్టులకు 18-43 ఏళ్లు.
జీతం: నెలకు డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు రూ.36,769, అకౌంట్ ఆఫీసర్‌కు రూ.27,450, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.30,750, డేటా మేనేజర్‌కు రూ.28,350, ఎంఐఎస్ మేనేజర్‌కు రూ.25,650, ఎంఐఎస్ అసిస్టెంట్‌కు రూ.24,650, మల్టీ టాస్కింగ్ అఫిషియల్‌కు రూ.23,450, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.23,250, ఫీల్డ్ కోఆర్డినేటర్‌కు రూ.23,250, ఫెసిలిటేటర్స్‌కు రూ.22,750.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 299.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-02-2025.
దరఖాస్తు చివరి తేదీ: 24-02-2025.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్
No comments:
Post a Comment