Saturday 16 May 2020

అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు

జోధ్పూర్‌లోని అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివ‌రాలు......ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు: 02అర్హ‌త: బీఎస్సీ (హాన‌ర్స్‌)/అగ‌్రిక‌ల్చ‌ర్ /బీటెక్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 21, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://aujodhpur.ac.in/public/pdf/12-05-2020-Application -form-for-the-post-of-Field-Assistant.pdf