Friday 24 November 2017

ఏపీ, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లలో 317 ఉద్యోగాలు

ఏపీ, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లలో 317 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లో 190, తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 127.. మొత్తం 317 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రెండు వేర్వేరు ప్రకటనలు వెలువడ్డాయి.
Jobsవీటి ద్వారా తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లోని ఖమ్మం డివిజన్ (భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం) పరిధి హెచ్‌వో, ఎస్‌వోల్లో ఉన్న ఖాళీలను; ఏపీ పోస్టల్ సర్కిల్‌లోని ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం డివిజన్ల పరిధిలోని వివిధ హెచ్‌వో, ఎస్‌వోల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు.
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మెయిల్ క్యారియర్).
అర్హతలు: పదో తరగతితో పాటు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. పదో తరగతి లేదా అంతకన్నా ఎక్కువ విద్య (ఇంటర్మీడియెట్/డిగ్రీ/..)లో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
వయసు: 2017, నవంబర్ 20 నాటికి 18-40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ/ఓబీసీ అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 19, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.indiapost.gov.in, www.appost.in/gdsonline

Wednesday 15 November 2017

టీఎస్‌పీఎస్సీ - 1196 స్టాఫ్‌నర్స్ పోస్టులు (చివ‌రితేది: 11.12.2017)

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* స్టాఫ్‌నర్స్: 1196
పోస్టులువిభాగం: డైరెక్టరేట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్‌, తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌.
అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ/ బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి.
వయసు: 01.07.2017 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామినేషన్ ఫీ కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 16.11.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 11.12.2017.
రాతపరీక్ష: 2018 జనవరిలో నిర్వహిస్తారు.

 
 
 

నవోదయ విద్యాలయ సమితి.. 683 ఖాళీలు

నవోదయ విద్యాలయ సమితి.. 683 ఖాళీలు

నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్)... ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలతోపాటు జవహర్ నవోదయ విద్యాలయాల్లోని 683 బోధనేతర ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టులు: ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్ కీపర్, స్టాఫ్ నర్స్ (ఫిమేల్), కేటరింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్
అర్హత: ఇంటర్మీడియెట్/డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 13, 2017.
దరఖాస్తు ఫీజు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nvshq.org

Saturday 21 October 2017

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ టీచ‌ర్ 8792 పోస్టులు

టీఆర్టీ: 5415 ఎస్‌జీటీ, 1941 ఎస్ఏ, 1011 ఎల్‌పీ, 416 పీఈటీ పోస్టులు
         తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) ద్వారా 8792 పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. వీటిలో 5415 సెకెండ‌రీ గ్రేడ్ టీచ‌ర్‌, 1941 స్కూల్ అసిస్టెంట్‌, 1011 లాంగ్వేజ్ పండిట్‌, 416 ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్, 9 స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌) పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీల భ‌ర్తీకి వ‌చ్చే ఏడాది ఫిబ్రవ‌రి రెండో వారంలో ప‌రీక్షలు నిర్వహిస్తారు. అన్ని ప‌రీక్షలూ ఆబ్జెక్టివ్ త‌రహాలోనే ఉంటాయి. అయితే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏ విధానంలోనైనా ప‌రీక్షలు ఉండ‌వ‌చ్చు.
వ‌యోప‌రిమితి:
ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ జులై 1, 2017 నాటికి క‌నిష్ఠంగా 18 ఏళ్లు గ‌రిష్ఠంగా 44 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు అయిదేళ్లు; దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
విద్యార్హత‌లు:
ఎస్‌జీటీ పోస్టుల‌కు: ఇంట‌ర్‌లో క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. దీంతోపాటు రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
ఎస్ఏ పోస్టుల‌కు: స‌ంబంధిత విభాగంలో క‌నీసం 50 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. దీంతోపాటు ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి బీఎడ్ కోర్సులో మెథ‌డాలజీ పూర్తిచేసిన‌వారై ఉండాలి.
ఎల్‌పీ పోస్టుల‌కు: స‌ంబంధిత భాష‌ను డిగ్రీలో ఒక స‌బ్జెక్టుగా చ‌దివుండాలి. లేదా సంబంధిత భాష‌లో పీజీ పూర్తిచేయాలి. క‌నీసం 50 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. దీంతోపాటు ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి బీఎడ్ కోర్సులో మెథ‌డాలజీ పూర్తిచేసిన‌వారై ఉండాలి లేదా సంబంధిత భాష‌లో పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసిన‌వారై ఉండాలి.
పీఈటీ: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ పూర్తిచేసిన‌వారై ఉండాలి. దీంతోపాటు డిప్లొమా ఇన్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ లేదా బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌): ఈ పోస్టుల‌కు క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన‌వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. అలాగే బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
పై అన్ని పోస్టుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: అక్టోబ‌రు 30, 2017
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 30, 2017
హాల్ టికెట్లు: ప‌రీక్షకు వారం రోజుల ముందు నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ఆయా విభాగాల‌వారీ , జిల్లాల‌వారీ, స‌బ్జెక్టుల‌వారీ ఖాళీల వివ‌రాలు సంబంధిత ప్రకట‌న‌ల్లో ల‌భిస్తాయి.

నోటిఫికేష‌న్లు:

ఎస్‌జీటీ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/SGT-2017.pdf
ఎస్ఏ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/SA-2017.pdf
ఎల్‌పీ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/LP-2017.pdf
పీఈటీ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/PET-2017.pdf
పీఈటీ(ఎస్ఏ)
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/SA(pet)-2017.pdf

వెబ్‌సైట్: https://tspsc.gov.in

Sunday 15 October 2017

Happy Diwali

Let's make this Diwali joyous and bright,
Let's celebrate in true sense this festival of light.
Happy Diwali

Sukh sampada aapke jivan mein aaye,
Laxmi ji aapke ghar mein saamye,
Bhool kar bhee aap ke jivan main,
Aage kabhi bhee ek dukh na aaye

Saturday 7 October 2017

జ‌వ‌హ‌ర్ న‌వోద‌య ఎంపిక ప‌రీక్ష-2018

న‌వోద‌య విద్యాల‌య స‌మితి 6వ త‌ర‌గ‌తిలో ప్రవేశం కోసం ''జ‌వ‌హ‌ర్ న‌వోద‌య ఎంపిక ప‌రీక్ష-2018'' ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Image result for jawahar navodayaవివ‌రాలు...
* జ‌వ‌హ‌ర్ న‌వోద‌య ఎంపిక ప‌రీక్ష-2018
అర్హత‌: 2017-18 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 01.05.2005 - 3.04.2009 మధ్య జన్మించిన వారు దరఖాస్తుకు అర్హులు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.
ప‌రీక్ష విధానం: మొత్తం 100 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ప‌రీక్ష‌లో మెంట‌ల్ ఎబిలిటి-50 ప్ర‌శ్న‌లు, అరిథ్‌మెటిక్-25 ప్ర‌శ్న‌లు, లాంగ్వేజ్ టెస్ట్‌-25 ప్ర‌శ్న‌లు ఉంటాయి. స‌మ‌యం 120 నిమిషాలు (2 గంట‌లు).
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.11.2017.
ప‌రీక్ష తేదీ: 10.02.2018, 08.04.2018, 09.06.2018.
స‌మ‌యం: ఉ.11.30 గం.
ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు.
మిగతా వివరాలకు సంప్రదించండి 
*డిజిటల్ సేవ కేంద్రం*
*పవన్ ఇంటర్నెట్ & జిరాక్స్*
_కొండపల్లి_

Thursday 28 September 2017



Let us come together to celebrate the victory of good over evil on this auspicious day. A very happy Dussehra to you and your family.


Happy Dussehra to you and your loved ones. May Lord Ram shower all his blessings on you

Wednesday 27 September 2017

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 750 ఉద్యోగాలు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 750 ఉద్యోగాలు

తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్).. 750 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాగా, ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో నాన్‌లోకల్ కేటగిరీ కింద ఇతర రాష్ట్రాల అభ్యర్థులకూ అవకాశం ఉంది.
పోస్టు పేరు-ఖాళీలవివరాలు...
కార్మిక శ్రేణి విభాగంలో..
పోస్టులు
సంఖ్య
ఫిట్టర్ ట్రైనీ
288
ఎలక్ట్రీషియన్ ట్రైనీ
143
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ
69
టర్నల్/మెషినిస్ట్ ట్రైనీ
51
సబ్ ఓవర్సీస్ ట్రైనీ (సివిల్)
35
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)
24
మౌల్డర్ ట్రైనీ
24
మోటార్ మెకానిక్ ట్రైనీ
8
మౌల్డర్
1
అధికార శ్రేణి కేటగిరీలో.. మేనేజ్‌మెంట్ ట్రైనీ...
ఈఅండ్‌ఎం
68
మైనింగ్
37
హైడ్రో జియాలజిస్టు
1
జియో ఫిజిస్ట్
1

Education Newsఅర్హతలు: ఎగ్జిక్యూటివ్ కేడర్‌లోని మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగాలను అనుసరించి బీఈ/బీటెక్/ఏఎంఐఈ లేదా తత్సమాన విద్యార్హత/ఎంఎస్సీ(టెక్) హైడ్రోజియాలజీ/ ఎంఎస్సీ(అప్లైడ్ జియాలజీ/జియాలజీ/జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్)/ ఎంటెక్ (జియో ఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణత. దీంతోపాటు నిబంధనల మేర మార్కుల శాతం నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లోని పోస్టులకు సంబంధిత విభాగాలను అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ, ఎన్‌సీటీవీటీ సర్టిఫికెట్/ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/సివిల్/మెటలర్జీ).
వయోపరిమితి: 2017 సెప్టెంబర్ 1 నాటికి 18-30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేర వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తు ఫీజు: రూ.200; ఎస్సీ/ఎస్టీ/ఇంటర్నల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.scclmines.com

Saturday 19 August 2017

టీఎస్‌పీఎస్సీ - 90 ఫారెస్ట్ సెక్ష‌న్‌ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 12.09.2017)

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ ఫారెస్ట్ సెక్ష‌న్‌ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...
*
ఫారెస్ట్ సెక్ష‌న్‌ ఆఫీస‌ర్స్‌: 90
పోస్టులు
విభాగం
: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌.
అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ (బోట‌నీ/ఫారెస్ట్రీ/హార్టిక‌ల్చ‌ర్‌/జువాల‌జీ/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథ‌మెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/జియోల‌జీ/అగ్రిక‌ల్చ‌ర్‌) (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (కెమిక‌ల్/మెకానిక‌ల్‌/సివిల్‌ ఇంజినీరింగ్‌).
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 31 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.21,230 - రూ.63,010.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష (ఆబ్జెక్టివ్ టైప్‌), వాకింగ్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ ద్వారా. మొత్తం 200 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌లో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, పేప‌ర్ -2, జ‌న‌ర‌ల్ మ్యాథ‌మెటిక్స్ ఉంటాయి. ఒక్కో పేప‌రుకు 100 మార్కులు. ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన‌వారికి స‌ర్టిఫికేష‌న్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించి తుది ఎంపికచేస్తారు.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.09.2017.
 
 

టీఎస్‌పీఎస్సీ - 67 ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 12.09.2017)

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...* ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీస‌ర్స్‌: 67 పోస్టులువిభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌.
అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ (అగ్రిక‌ల్చ‌ర్‌/ బోట‌నీ/ఫారెస్ట్రీ/హార్టిక‌ల్చ‌ర్‌/జువాల‌జీ/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథ‌మెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/ జియోల‌జీ//క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్ (సైన్స్‌)/ ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌/వెట‌ర్న‌రీ సైన్స్‌) (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (కెమిక‌ల్/మెకానిక‌ల్‌/ సివిల్‌/ అగ్రిక‌ల్చ‌ర్‌/క‌ంప్యూట‌ర్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ఎల‌క్ట్రానిక్స్).
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.31,460 - రూ.84,970.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష (ఆబ్జెక్టివ్ టైప్‌), వాకింగ్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా. జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ - 100 మార్కులు, మ్యాథ‌మెటిక్స్ - 100 మార్కుల‌కు అర్హత ప‌రీక్షలు ఉంటాయి. ప‌రీక్ష‌ల్లో క్వాలిఫై అయినవారికి జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌-150 మార్కులు, ఆప్ష‌న‌ల్ పేప‌ర్ - 300 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష ఉంటుంది. రాత‌ప‌రీక్ష‌తోపాటు ఇంట‌ర్వ్యూకు 50 మార్కులు క‌లిపి మొత్తం 500 మార్కులు.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.09.2017.
 
 

టీఎస్‌పీఎస్సీ - 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 12.09.2017)

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...* ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్స్‌: 1857 పోస్టులువిభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌.
అర్హ‌త‌: ఇంట‌ర్ లేదా త‌త్స‌మాన విద్యార్హ‌త‌.
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 31 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.16,400 - రూ.49,870.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష (ఆబ్జెక్టివ్ టైప్‌), వాకింగ్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ ద్వారా. మొత్తం 200 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌లో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, పేప‌ర్ -2, జ‌న‌ర‌ల్ మ్యాథ‌మెటిక్స్ ఉంటాయి. ఒక్కో పేప‌రుకు 100 మార్కులు. ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన‌వారికి స‌ర్టిఫికేష‌న్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించి తుది ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.09.2017.
 
 
 
 

Wednesday 2 August 2017

రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 115 ఉద్యోగాలు

రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 115 ఖాళీల భర్తీకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా- రిక్రూట్‌మెంట్ సెల్ ప్రకటన వెలువడింది.
Jobsపోస్టుల పేరు-ఖాళీలు: పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్(ఇంగ్లిష్/హిందీ-1 + ఒడియా-1)-2; అసిస్టెంట్ లెజిస్లేటివ్/కమిటీ/ప్రొటోకాల్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-20; స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)-11; సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్(2)-21; సెక్రెటేరియట్ అసిస్టెంట్(ఇంగ్లిష్-30 + హిందీ-7 + ఉర్దూ-2)-39; ట్రాన్స్‌లేటర్-19; ప్రూఫ్ రీడర్-3.
వేతనం: పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్ పోస్టులకు రూ.15,600-రూ.39,100; అసిస్టెంట్ లెజిస్టేటివ్/కమిటీ/ప్రొటోకాల్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్), సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్(2), ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు రూ.9,300-రూ.34,800; మిగిలిన పోస్టులకు రూ.5,200-రూ.20,200.
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి మాస్టర్స్ డిగ్రీ/డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా. దీంతోపాటు నిబంధనల మేర కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్, ఉద్యోగానుభవం, టైపింగ్ తదితరం ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే నాటికి పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు 18-35 ఏళ్ల లోపు, మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ...
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 18, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: http://rajyasabha.nic.in , http://parliamentofindia.nic.in

Thursday 27 July 2017

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)-హైదరాబాద్‌లో 271 ఉద్యోగాలు

హైదరాబాద్‌లో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ప్రాంతీయ కార్యాలయం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్‌లోని ఎఫ్‌సీఐ కార్యాలయాల్లో వాచ్‌మెన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Jobsపోస్టు పేరు: వాచ్‌మెన్.
మొత్తం ఖాళీలు: 271 (అన్‌రిజర్వుడ్-138, ఓబీసీ-73, ఎస్సీ-41, ఎస్టీ-19).
ప్రాంతాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-158 (అన్‌రిజర్వుడ్-79, ఓబీసీ-43, ఎస్సీ-25, ఎస్టీ-11); తెలంగాణ-101 (అన్‌రిజర్వుడ్-51, ఓబీసీ-27, ఎస్సీ-16, ఎస్టీ-7); అండమాన్ నికోబార్-12 (అన్‌రిజర్వుడ్-8, ఓబీసీ-3, ఎస్టీ-1).
వేతనం: రూ.8,100-రూ.18,070.
విద్యార్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2017, జూలై నాటికి 18-25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ దివ్యాంగులకు 15 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ దివ్యాంగులకు13 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-పీఈటీ (దేహ దారుఢ్య పరీక్ష).
పరీక్ష విధానం: రాత పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లలో వేర్వేరుగా ఉంటుంది. అభ్యర్థి తనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. రాతపరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో 120 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ అంశాల్లో ఒక్కో అంశం నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నుంచి మెరిట్ జాబితా తయారుచేసి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-పీఈటీ): పరుగుపందెం - 5 నిమిషాల 30 సెకన్లలో పురుషులు 1000 మీటర్ల దూరాన్ని; మహిళలు 800 మీటర్ల దూరాన్ని చేరుకోగలగాలి. హైజంప్- పురుషులు 1.20 మీటర్ల ఎత్తును, మహిళలు 0.80 మీటర్ల ఎత్తును అధిగమించాలి; లాంగ్‌జంప్- పురుషులు 3.50 మీటర్లు, మహిళలు 3 మీటర్ల దూరం దూకగలగాలి. దివ్యాంగ అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉండదు.
దృష్టి సామర్థ్యం: అభ్యర్థులకు ఎఫ్‌సీఐ నిబంధనలను అనుసరించి తగిన దృష్టి సామర్థ్యం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ, ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 21, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.fciregionaljobs.com

Tuesday 18 July 2017

ఇండియ‌న్ ఆర్మీలో 142 ఖాళీలు

ఇండియ‌న్ ఆర్మీలో 142 ఖాళీలు

Image result for indian army logoఇండియ‌న్ ఆర్మీ వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....
* ఖాళీల సంఖ్య: 1421) మెటీరియ‌ల్ అసిస్టెంట్‌: 062) ఎల్డీసీ: 013) ఫార్మసిస్ట్‌: 014) టెలీ ఆప‌రేట‌ర్‌-II: 015) ఫైర్‌మ్యాన్‌: 366) ట్రేడ్స్‌మ్యాన్ (మేట్‌): 947) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 018) ధోబీ: 019) టైల‌ర్‌: 01అర్హత‌: పోస్టుల వారీగా ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఇంట‌ర్, ప‌దోత‌ర‌గ‌తి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు పాటించాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.ఎంపిక విధానం: ఫిజిక‌ల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష ద్వారా.ప్రక‌ట‌న తేది: 14.07.2017.చివ‌రితేది: ఎంప్లాయ్‌మెంట్‌న్యూస్ ప‌త్రిక‌లో ఉద్యోగ ప్రక‌ట‌న ప్రచురిత‌మైన నాటినుంచి 21 రోజుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. రిమోట్ ప్రాంతాల‌వారు 28 రోజుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. (04.08.2017, 11.08.2017)చిరునామా: Commandant 21 Field Ammunition Depot, PIN 909721, C/o 56 APO

Notification
http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16591/ARMY-142-N.pdf 

Application
http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16591/ARMY-142-APP.pdf 

Friday 30 June 2017

ఐబీపీఎస్‌ - ఆర్ఆర్‌బీ: 14,192 ఆఫీస‌ర్స్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 01.08.2017)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంక్స్‌(ఆర్ఆర్‌బీ)లో ఆఫీస‌ర్స్‌(స్కేల్‌-I, II, III), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ''సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ-VI'' ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫ‌ర్ ఆర్ఆర్‌బీ (సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ)-VIపోస్టుల సంఖ్య: 14,192 (తెలంగాణ‌-1154, ఆంధ్రప్రదేశ్‌-771).* గ్రూప్‌-ఎ: ఆఫీస‌ర్స్‌: 6,818 పోస్టులు1) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-I) : 4,865 పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌ర్‌ 2) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-II) : 1,746పోస్టులు: మేనేజ‌ర్‌/జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ (ఐటీ, సీఏ, లా, ట్రెజ‌రీ, మార్కెటింగ్‌, అగ్రిక‌ల్చర‌ల్‌). 3) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-III) : 207 పోస్టులు: సీనియ‌ర్ మేనేజ‌ర్‌.* గ్రూప్‌-బి: ఆఫీస్ అసిస్టెంట్ 4) ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీ ప‌ర్పస్‌) : 7,374 పోస్టులు
అర్హత‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ.
వ‌య‌సు: * ఆఫీస‌ర్ (స్కేల్‌-I): 18 - 30 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస‌ర్ (స్కేల్‌-II): 21 - 32 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస‌ర్ (స్కేల్‌-III): 21 - 40 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస్ అసిస్టెంట్‌: 18 - 28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్షల (ప్రిలిమ్స్‌, మెయిన్‌) ద్వారా.
ముఖ్యమైన తేదీలు
....* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.07.2017.
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది
: 01.08.2017.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస‌ర్ స్కేల్‌
-I): 28.08.2017 - 03.09.2017.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్ (ఆఫీస్ అసిస్టెంట్‌): 28.08.2017 త‌ర్వాత‌
.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస్ అసిస్టెంట్‌
): 04 - 09.09.2017.
* ప్రిలిమిన‌రీ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్: ఆఫీస‌ర్ స్కేల్‌-I- ఆగ‌స్టు 2017, ఆఫీస్ అసిస్టెంట్‌- సెప్టెంబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (ప్రిలిమిన‌రీ) తేది: ఆఫీస‌ర్ స్కేల్‌-I - 09, 10, 16.09.2017; ఆఫీస్ అసిస్టెంట్‌
- 17, 23, 24.09.2017.
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (మెయిన్‌) కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: ఆఫీస‌ర్స్‌- అక్టోబ‌రు 2017, ఆఫీస్ అసిస్టెంట్ - న‌వంబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (మెయిన్‌) తేది: ఆఫీస‌ర్స్ - 05.11.2017, ఆఫీస్ అసిస్టెంట్
- 12.11.2017.
* మెయిన్ ఫ‌లితాలు: న‌వంబ‌రు
2017.
* ఇంట‌ర్వ్యూ తేది: డిసెంబ‌రు
2017.
* తుది ఫ‌లితాలు: జ‌న‌వ‌రి 2018.
 
 

14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsపోస్టులు: గూప్ ‘ఏ’ (స్కేల్-1, 2, 3) ఆఫీసర్స్, గ్రూప్ ‘బి’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 12, 2017
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 1, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ibps.in

14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsపోస్టులు: గూప్ ‘ఏ’ (స్కేల్-1, 2, 3) ఆఫీసర్స్, గ్రూప్ ‘బి’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 12, 2017
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 1, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ibps.in

Friday 16 June 2017

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర‌ల్ యూనివర్సిటీ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్‌సెట్ -2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు... * అగ్రిసెట్ - 2017 సీట్ల సంఖ్య: 47 కోర్సులు: బీఎస్సీ (ఆన‌ర్స్‌). అర్హత‌: డిప్లొమా (అగ్రిక‌ల్చర్‌/సీడ్ టెక్నాల‌జీ). వ‌యోప‌రిమితి: 17 - 22 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. * అగ్రి ఇంజినీరింగ్ సెట్ - 2017 సీట్ల సంఖ్య: 08 కోర్సులు: బీటెక్ (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌). అర్హత‌: డిప్లొమా (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌). వ‌యోప‌రిమితి: 18 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్షల ద్వారా. చిరునామా: CONVENOR, AGRICET/AGRIENGGCET-2017, Department of Entomology, College of Agriculture, Rajendranagar, Hyderabad - 500 030. చివ‌రితేది: 03.07.2017. అగ్రిసెట్ ప‌రీక్ష తేది: 23.07.2017 అగ్రి ఇంజినీరింగ్ సెట్ ప‌రీక్ష తేది: 22.07.2017.

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర‌ల్ యూనివర్సిటీ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్‌సెట్ -2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...* అగ్రిసెట్ - 2017సీట్ల సంఖ్య: 47కోర్సులు: బీఎస్సీ (ఆన‌ర్స్‌).
అర్హత‌: డిప్లొమా (అగ్రిక‌ల్చర్‌/సీడ్ టెక్నాల‌జీ).
వ‌యోప‌రిమితి: 17 - 22 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
* అగ్రి ఇంజినీరింగ్ సెట్
- 2017సీట్ల సంఖ్య: 08
కోర్సులు: బీటెక్ (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌).
అర్హత‌: డిప్లొమా (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌).
వ‌యోప‌రిమితి: 18 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్షల ద్వారా.
చిరునామా: CONVENOR,
AGRICET/AGRIENGGCET-2017,
Department of Entomology,
College of Agriculture, Rajendranagar,
Hyderabad - 500 030.
చివ‌రితేది: 03.07.2017.
అగ్రిసెట్ ప‌రీక్ష తేది: 23.07.2017
అగ్రి ఇంజినీరింగ్ సెట్ ప‌రీక్ష తేది: 22.07.2017.

 
 
 

టీఎస్ టెట్ - 2017 (చివ‌రితేది: 23.06.2017)

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) నిర్వహణకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* టీఎస్ టెట్ - 2017 అర్హత‌: డీఎడ్‌, బీఎడ్‌, లాంగ్వేజ్ పండిట్‌ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.06.2017.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 23.06.2017.ప‌రీక్ష తేది: 23.07.2017. పేప‌ర్‌-1: ఉ.9.30 గం.- మ 12.00 గం.పేప‌ర్‌-2: మ‌.2.30 గం. - సా.5.00 గం.



ఆంధ్రా బ్యాంకులో 17 పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)

ఆంధ్రా బ్యాంకు కాకినాడ జోన్ పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* పార్ట్‌టైమ్ స్వీప‌ర్స్‌: 17 పోస్టులుఅర్హత‌: 8వ త‌ర‌గ‌తి లేదా త‌త్సమాన విద్యార్హత‌. తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉండాలి. ఇంట‌ర్ లేదా త‌త్సమాన విద్యార్హత ఉండ‌కూడ‌దు.వ‌య‌సు: 18 - 25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 30.06.2017.చిరునామా: Zonal Manager, Andhra Bank Zonal Office,Opp. to Apollo Hospital,Kakinada Main Road, Katyayani Complex,Kakinada - 533 001.


http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16440/ANDB-PSWP-N.pdf




Application Form: http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16440/ANDB-PSWP-APP.pdf

Thursday 8 June 2017

డిజిటల్ ఇండియా || डिजिटल इंडिया || DIGITAL INDIA || పवn

టీఎస్‌పీఎస్సీ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు

టీఎస్‌పీఎస్సీ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది.
Jobs రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్లు :
పోస్టుల సంఖ్య: 42 (ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీల్లో-26, బీసీ వెల్ఫేర్ కాలేజీల్లో-16)
అర్హత: డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్), లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం. (కనీసం 50 శాతం మార్కులు)

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్లు :
పోస్టుల సంఖ్య:
21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఏ)-2, బీసీ(బీ)-1.
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం, నెట్/స్లెట్ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్ డెరైక్టర్లు :
పోస్టుల సంఖ్య: 21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఎ)-2, బీసీ(బీ)-1)
అర్హత: ఎంపీఈడీ, నెట్/స్లెట్ ఉత్తీర్ణత, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డెరైక్టర్లు :
పోస్టుల సంఖ్య: 8
అర్హత: బీపీఈడీ/బీఎస్సీ(హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డిగ్రీ(స్పోర్ట్స్).

రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు :
పోస్టుల సంఖ్య: 6
అర్హత: పీజీ(ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్), బీఈడీ, కనీసం ఎనిమిదేళ్ల బోధనానుభవం (ఐదేళ్లు జూనియర్ లెక్చరర్‌గా/పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, మూడేళ్లు హెడ్ మాస్టర్‌గా/ ప్రిన్సిపల్‌గా అనుభవం ). కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
గమనిక:
పైన పేర్కొన్న ఐదు రకాల పోస్టులకు..
వయో పరిమితి: 18-44 ఏళ్లు (రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌కి కనీస వయసు 34 ఏళ్లు).
ఎంపిక విధానం: ప్రాథమిక, ప్రధాన రాత పరీక్షలు.ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్.
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 24, 2017
ప్రాథమిక పరీక్ష తేది: జూలై 16, 2017
ప్రధాన పరీక్ష తేదీ : ఆగస్టు 12 లేదా 13, 2017)

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 30((ఓసీ-14, ఎస్సీ-5, ఎస్టీ-2, బీసీ(ఎ)-3, బీసీ(బీ)-2, బీసీ (సీ)-1), బీసీ(డి)-1, బీసీ(ఇ)-1, దివ్యాంగులకు-1))
అర్హత: పీహెచ్‌డీ, ప్రభుత్వ/ఎయిడెడ్/రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా అనుభవం (లేదా) డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. వయసు: కనీసం 34 ఏళ్లు. గరిష్టం 44 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం: అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)లో కనీస స్కోర్‌తోపాటు అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌కి 20 శాతం వెయిటేజీ; రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్స్‌కి 40 శాతం వెయిటేజీ; డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్‌కి 20 శాతం, ఇంటర్వ్యూకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
దరఖాస్తు చివరి తేది: జూన్ 24, 2017.

ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ప్రొఫెసర్లు’
పోస్టుల సంఖ్య: ప్రొఫెసర్-2, అసోసియేట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-12, లైబ్రేరియన్-1.
అర్హత: ప్రొఫెసర్‌కు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, కనీసం పదేళ్ల బోధనానుభవం/పరిశోధన అనుభవం. అసోసియేట్ ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ, కనీసం ఎనిమిదేళ్ల బోధన/పరిశోధన అనుభవం. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పీజీ, నెట్‌లో ఉత్తీర్ణత, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్‌లో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయి ఉండాలి. పైన పేర్కొన్న మూడు రకాల పోస్టులకూ అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్(ఏపీఐ)లో కనీస స్కోర్లు ఉండాలి. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
వయసు: గరిష్ట వయో పరిమితి లేదు.
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ: జూలై 11, 2017.

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 4
అర్హత: డిగ్రీ(మెకానికల్/ప్రొడక్షన్/పవర్ ప్లాంట్/మెటలర్జికల్ ఇంజనీరింగ్). సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం.
వయసు: 18-38 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది : జూలై 11, 2017
రాత పరీక్ష తేది: ఆగస్టు 5,6 తేదీల్లో, 2017
పైవన్నీ పోస్టులకు పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in