హైదరాబాద్‌లోని
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ
అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్‌సెట్ -2017 ద్వారా వివిధ కోర్సుల్లో
ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...* అగ్రిసెట్ - 2017సీట్ల సంఖ్య: 47కోర్సులు: బీఎస్సీ (ఆనర్స్).
అర్హత: డిప్లొమా (అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ).
వయోపరిమితి: 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
* అగ్రి ఇంజినీరింగ్ సెట్ - 2017సీట్ల సంఖ్య: 08
కోర్సులు: బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్).
అర్హత: డిప్లొమా (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్).
వయోపరిమితి: 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షల ద్వారా.
చిరునామా: CONVENOR,
AGRICET/AGRIENGGCET-2017,
Department of Entomology,
College of Agriculture, Rajendranagar,
Hyderabad - 500 030.
చివరితేది: 03.07.2017.
అగ్రిసెట్ పరీక్ష తేది: 23.07.2017
అగ్రి ఇంజినీరింగ్ సెట్ పరీక్ష తేది: 22.07.2017.

No comments:
Post a Comment