తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* స్టాఫ్‌నర్స్: 1196 పోస్టులువిభాగం: డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్.
అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ/ బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి.
వయసు: 01.07.2017 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామినేషన్ ఫీ కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.11.2017.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.12.2017.
రాతపరీక్ష: 2018 జనవరిలో నిర్వహిస్తారు.

No comments:
Post a Comment